వెంకటేష్ తన భార్య విషయంలో ఇంత అన్యాయం చేశాడా..? సొంత ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారుగా..!!

జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ ఎక్కువగా తమ ఫ్యామిలీని సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఎక్స్పోజ్ చేయడానికి చూస్తూ ఉంటారు . అయితే చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఇలా తమ ప్రైవేట్ లైఫ్ నిఫ్ని పబ్లిక్ లో పెట్టుకోకుండా చూస్తూ ఉంటారు. ఆ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంటాడు వెంకటేష్.

వెంకటేష్ తన భార్యతో బయట తిరిగిన సందర్భాలు చాలా తక్కువ . చాలా కాలం వరకు అసలా ఆయనకు పెళ్లి కాలేదు అంటూ కూడా జనాలు అపార్థం చేసుకున్నారు. అంతలా ఆయన తన ఫ్యామిలీని రెస్ట్రిక్షన్స్ లో పెట్టేస్తుంటారు. కాగా ఇప్పుడిప్పుడే ఆయన ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వార్తలైనా బయటికి వస్తున్నాయి. అయితే ఇది చాలా వరకు తప్పు అంటూ అప్పట్లో వెంకటేష్ ను చాలా మంది ఫ్యాన్స్ నిందించారు.

తన భార్యను బయట ప్రపంచానికి చూపించాలి అని.. తన భార్యకి కూడా బయట తిరగాలి అని.. నలుగురిలో కలవాలి అని ఉంటుందని ..ఇలా నాలుగు గోడల మధ్య పెట్టేసి కేవలం ఫ్యామిలీ ఫంక్షన్లో వరకే రిస్ట్రిక్ట్ చేస్తే ఎలా అంటూ చెప్పుకు వచ్చారు . అంతేకాదు ఆమె కూడా నాలుగు ఫంక్షన్లకు వెళుతూ ఉంటే వెంకటేష్ భార్య ఎవరు అనేది మాకు తెలుస్తుంది అంటూ కూసింత పర్సనల్ లైఫ్ కి వెళ్లే కామెంట్ చేశారు. అయితే వెంకటేష్ కేవలం తన భార్య ఫోటోలే కాదు పిల్లల ఫోటోలు వాళ్లకి సంబంధించిన డీటెయిల్స్ కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు వెంకటేష్..!!