“నోర్ముయ్ రా ఇడియట్”.. ఫస్ట్ టైం కోపంతో ఊగిపోయి బూతులు తిట్టిన అనుష్క..!?

సినిమా ఇండస్ట్రీలో గాసిప్లు అనేటివి సర్వసాధారణం. ఎలాంటి స్టార్ సెలబ్రిటీలపైనైనా సరే గాసిప్స్ రావడం మనం కామన్ గా చూస్తూ ఉంటాం.. వింటూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న అనుష్క శెట్టిపై గత కొంతకాలంగా కొన్ని రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆమెకు నాగార్జునతో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ కొన్ని సంవత్సరాలుగా వార్తలు వినిపిస్తున్నాయి .

దానికి కారణం నాగార్జున సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలోకి రావడం ఒక పాయింట్ అయితే నాగార్జునతో హద్దులు మీరి నటించడం మరో పాయింట్ . అంతేకాదు నాగార్జునతో ఆమె పర్సనల్గా కూడా ఎక్కువగా చనువుగా మూవ్ అవుతూ ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా అభిమానులు చెప్పుకొస్తున్నారు. అయితే వీళ్ళ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు పుట్టించారు గాసిప్ రాయళ్లు.

ఈ క్రమంలోనే అలాంటి వార్తలు విని కెరియర్ స్టార్టింగ్ లో అనుష్క బ్రదర్ ఆమెను నిలదీశాడట . “అందుకే నువ్వు పెళ్లి చేసుకోవట్లేదా..? నీకు ఆయనతో సంబంధం ఉందా..? అంటూ డైరెక్ట్ గా అడిగేసారట. దీంతో వెంటనే “షట్ యూర్ మౌత్ ఇడియట్”.. అంటూ అనుష్క తన బ్రదర్ ను తిట్టింది అని ..అసలు ఏం మాట్లాడుతున్నావ్..? సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి గాసిప్స్ కామన్.. ఇలాంటివి పట్టించుకోకూడదు .. ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు అంతే.. ఆయన నాకు దేవుడు అలాంటి ఆయనతో ఎలా ఇలా మాట్లాడగలవు “అంటూ ఫుల్ రేంజ్ లో ఫైర్ అయిపోయిందట . పరిస్థితిని అర్థం చేసుకున్న అనుష్క బ్రదర్ ఆ తర్వాత ఎప్పుడు ఆమెతో ఆ విధంగా మాట్లాడిందే లేదట. అంతేకాదు అనుష్క కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ అయ్యే వార్తలను పూర్తిగా పట్టించుకోవడమే మానేశారట..!!