అక్కినేని ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. అభిమానులకి నాగార్జున షాకింగ్ గుడ్ న్యూస్..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి స్థానం ఉందో ఎంత చెప్పుకున్నా తక్కువే . ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే చేతులెత్తి దండం పెట్టేవారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ అంటే ఆ ఫ్యామిలీ నా ..? అంటూ చిదిరించుకుంటున్నారు . దానికి కారణం ఆ ఫ్యామిలీలో వరుసగా జరుగుతున్న నెగిటివ్ విషయాలనే చెప్పాలి. కాగ రీసెంట్ గానే సమంత నాగచైతన్య విడిపోయారు .

ఈ కారణంగా అక్కినేని ఫ్యామిలీ అంటే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు కొందరు జనాలు . కాగ అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య – అఖిల్ సైతం సినిమాలో సక్సెస్ కాకపోవడం .. ఈ క్రమంలోనే కొడుకుల సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు అక్కినేని నాగార్జున అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

ఇప్పటివరకు కొడుకులకు సరైన కథను చూస్ చేసుకునే విధానం తెలియడం లేదని .. అందుకే వాళ్ళిద్దరికీ ఒకే మేనేజర్ ని అపాయింట్ చేశారని తెలుస్తుంది . ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఇక అక్కినేని ఫ్యామిలీ హీరోలకు గుడ్ డే లు స్టార్ట్ అయ్యాయని చెప్పాలి . ఇలా ఊహించని వ్యక్తి ఫ్యామిలీలోకి రావడం అక్కినేని అభిమానులకి శుభవార్తను తెస్తుందేమో చూడాలి..!!