దారినపోయే దరిద్రాని ఇంటికి తెచ్చుకుంటున్న నాగచైతన్య.. అందుకేగా సామ్ వదిలి వెళ్లిపోయింది..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడా ..? అంటే అవును అంటున్నారు సినీ ప్రముఖులు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఆ ముద్దుగుమ్మతో సినిమాలు చేయడానికి రెడీగా లేడు . కానీ నాగచైతన్య మాత్రం ఏకంగా డైరెక్టర్ కి ఆమెకే ఆఫర్ ఇవ్వండి అంటూ సజెస్ట్ చేశారట .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. నాగచైతన్య ప్రజెంట్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా మొత్తం రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కకాబోతుంది అంటూ ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి మొదటి హీరోయిన్గా నటిస్తూ ఉండగా .. రెండో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించ బోతుంది .

కాగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజ హెగ్డేను సెలెక్ట్ చేసుకున్నారట నాగచైతన్య. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్వుతుంది , అయితే పూజా హెగ్డే కు ఇలాంటి ఆఫర్ రావడం ఈ పొజిషన్లో నిజంగా గ్రేట్ అని చెప్పాలి . ప్రసెంట్ ఆమెతో సినిమా చేయడానికి ఏ హీరో ఇష్టపడటం లేదు అలాంటి మూమెంట్లో నాగచైతన్య ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు అంటే నిజంగా గ్రేట్ అంటున్నారు అభిమానులు . అయితే మరి కొంతమంది మాత్రం నీ కెరియర్ ఇలా డిజాస్టర్ అయిపోతుంటే.. ఫ్లాప్ హీరోయిన్స్ కి అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే నీకు హిట్ ఇచ్చేది ఎవరు? అందుకే నిన్ను సామ్ వదిలి వెళ్ళిపోయింది అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!