నాగబాబుకు మరో బ్యాడ్ న్యూస్.. శని ఈ రేంజ్ లో తగులుకున్నింది ఏంట్రా బాబు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజెంట్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనకు బాగా తెలిసిందే. అయితే తాజాగా మరోసారి నాగబాబును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . దానికి కారణం రీసెంట్గా ఆయన కూతురు నిహారిక విడాకులు తీసుకోవడం ఒక రీజన్ అయితే.. ఆయన కొడుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన గాండీవ దారి అర్జున సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవ్వడం మరో రీజన్ .

 

రీసెంట్ గానే నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుంది . ఈ విషయం కారణంగా నాగబాబుని ఏ రేంజ్ లో ఏకేస్తున్నారో జనాలు మనం చూసిందే. రీసెంట్ గానే వరుణ్ తేజ్ సైతం ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే ఆయన నటించిన గాండీవ దారి అర్జున సినిమా రిలీజ్ అయింది .

అయితే బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ నమోదు చేసుకుంది . దీంతో మరోసారి సోషల్ మీడియాలో నాగబాబు ని ట్రోల్ చేస్తున్నారు జనాలు . అంతేకాదు ఆయనకు నిహారిక విడాకులు తీసుకోవడంతో కలిసి రావడం లేదని.. నిహారిక విడాకులు తీసుకున్నప్పటినుంచి ఇలా నాగబాబు పేరు మరింత స్థాయిలో డౌన్న్ ఫాల్ అవుతుందని చెప్పుకొస్తున్నారు..!!