టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత క‌ట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. పూర్వం వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ముట్ట‌చెప్పుతుంటారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే క‌ట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మ‌రి లేటెందుకు ఎవ‌రెవ‌రు ఎంతెంత క‌ట్నం తీసుకున్నారో చూసేయండి.

Ram Charan Marriage With His Love Upasana: Exclusive Pics

1.రామ్ చ‌ర‌ణ్‌: మెగాస్టార్ చిరంజీవి ఏకైక వారసుడైన చ‌ర‌ణ్‌.. గొప్పింటి బిడ్డ ఉపాస‌న‌ను పెళ్లి చేసుకున్నాడు. 2012లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా వీరి వివాహం జ‌రిగింది. అయితే ఉపాస‌న‌ను పెళ్లి చేసుకున్న చ‌ర‌ణ్‌కు.. అత్తింటి వారి నుండీ స్థిరాస్తి కాకుండా రూ.350 కోట్లను క‌ట్నంగా తీసుకున్నాడ‌ట‌.

The Jr NTR and Lakshmi Pranathi love story: In pics | IndiaToday

2.ఎన్టీఆర్‌: నంద‌మూరి న‌ట వార‌సుడు, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిల వివాహం చేసుకున్నాడు. అందుకుగానూ, తార‌క్ రూ.200 కోట్ల‌ను క‌ట్నంగా పుచ్చుకున్నాడ‌ట‌.

On Valentine's Day, Namrata Shirodkar shares her love story with Mahesh Babu

3.మహేష్ బాబు: సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌గా స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న మ‌హేష్‌.. హీరోయిన్ న‌మ్ర‌త‌ను గ‌ప్‌చుప్‌గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. దాంతో న‌మ్ర‌త త‌న పేరిట ఉన్న రూ.2000 కోట్లు విలువ చేసే ఆస్తుల‌ను మ‌హేష్ చేతిలో పెట్టేసింద‌ట‌.

Happy Wedding Anniversary Allu Arjun! Ala Vaikunthapurramloo Actor Shares  An Adorable Pic With Wife Sneha From Their Marriage

4.అల్లు అర్జున్‌: మెగా ఫ్యామిలీ నుంచి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్‌.. 2011లో స్నేహారెడ్డిని ప్రేమ‌వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం అంగ‌రంగ‌వైభవంగా జ‌రిగింది. ఇక స్పేహాను పెళ్లి చేసుకున్నందుకు బ‌న్నీ.. రూ.100 కోట్ల వ‌ర‌కు క‌ట్నం తీసుకున్నాడ‌ట‌.

14 South Indian Celebs Who Married Multiple Times - DesiMartini

5.ప‌వ‌న్ క‌ళ్యాణ్‌: సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన సామ్రాజ్య‌మే ఏర్పాటు చేసుకున్న ప‌వ‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు నందిని, రేణు దేశామ్‌, అన్నా లెజినోవా ఇలా ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. కానీ, ముగ్గురి నుంచి క‌ట్నం తీసుకోని ప‌వ‌న్‌.. విడిపోయాక తానే ఎదురు కట్నం ఇచ్చాడు.

prabhas at hero Gopichand marriage | Gopichand and Reshma marriage - YouTube

6.గోపీచంద్: ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఎంతో క‌ష్ట‌ప‌డి హీరోగా నిల‌దొక్కుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్‌..శ్రీకాంత్ కు స్వయానా మేనకోడలు అయిన రేష్మ 2013లో పెళ్లి చేసుకున్నాడు. అందుకు గానూ, గోపీచంద్‌కు అత్తింటివారు రూ. 8 కోట్లు కట్నంగా ఇచ్చార‌ట‌.

Hero Nani Engagement | Wedding photos, Wedding photoshoot poses, Actors

7. నాని: టాలీవుడ్‌లో న్యాచుర‌ల్ స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని..అంజనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో అంజ‌నా త‌ల్లిదండ్రులు నానికి క‌ట్నంగా రూ.3 కోట్లు ఇచ్చార‌ట‌.

 

Share post:

Latest