Tag Archives: tollywood heros

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..?

ఆకలి రుచి కోరాదు అంటారు. కానీ.. ఈ సామెత సినీ స్టార్స్ కి వర్తించదు. ఎందుకంటే వారు కోరిక ఫుడ్ కోరిన సమయంలో వారి ముందు ఉంటుంది. కానీ.., వీరికి కూడా ఫేవరేట్ ఫుడ్ ఉంటుంది కదా? అది కాస్త ఖరీదు అయ్యి ఉంటుంది అని మీరు అప్పుడే ఫిక్స్ అవ్వకండి. చాలా సాధారణంగా దొరికే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మన స్టార్స్ కి ఫేవరేట్ ఫుడ్ ఐటమ్స్ గా ఉన్నాయి. ఇంతకీ ఏ స్టార్

Read more

పెళ్లి చేసుకునే సమయానికి మన హీరోల వయస్సు ఎంతో తెలుసా?

పెళ్లి.. మూడు ముళ్ళతో ఇద్దరు ఒకటయ్యే అపురూపమైన ఘట్టం. కానీ.., ఎవరికి పెళ్లి ఘడియలు ఎప్పుడు ఎలా వస్తాయో అస్సలు ఊహించలేము. లైఫ్ లో వెల్ సెటిల్ అయిన వారు పెళ్లికాక అవస్థలు పడుతుంటారు. మరికొంతమందికి మాత్రం అతి చిన్న వయసులోనే పెళ్లి అయిపోతూ ఉంటుంది. మరి.. మన స్టార్స్ లో ఎవరు, ఏ వయసులో పెళ్లి చేసుకున్నఆరో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రుల ఆరాధ్య దైవం సీనియర్ యన్టీఆర్ నుండి మొదలు పెడదాం, యన్టీఆర్ సినిమాల్లోకి

Read more

పునీత్ మ‌ర‌ణం.. బెంగళూరుకి వెళ్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే!

లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు, క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌.. గుండెపోటుకు గురై మ‌ర‌ణించ‌డాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోతున్నారు. మ‌రోవైపు దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక పునీత్ రాజ్‌ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు వందిత‌ యుఎస్‌ నుండి

Read more

తూర్పుగోదావరి జిల్లాలో చిరు-ప‌వ‌న్‌ల ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదే!

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియ‌ల్ లైఫ్‌లో అన్న‌ద‌మ్ములైన మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావ‌రి జిల్లా వెళ్ల‌బోతుండ‌గా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మ‌రోవైపు అక్టోబర్

Read more

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత క‌ట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. పూర్వం వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ముట్ట‌చెప్పుతుంటారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే క‌ట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మ‌రి లేటెందుకు ఎవ‌రెవ‌రు ఎంతెంత క‌ట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్

Read more

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో తెలుసా?

సాధార‌ణంగా హీరోలు పెద్ద‌గా చ‌దువుకోర‌నే భావ‌న‌ చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, మ‌న తెలుగు హీరోల్లో ఉన్న‌త చ‌దువు చ‌దివిన వారు ఎంద‌రో ఉన్నారు. కొంద‌రైతే.. ఇత‌ర కంట్రీస్ వెళ్లి కూడా చ‌దివొచ్చారు. మ‌రి మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంక‌టేష్ ద‌గ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2.

Read more