పబ్లిక్ లో బూతు పదం వాడిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో పై కోపంగా ఉన్న జనాలు(వీడియో) ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ..తాజాగా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాంపేట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ .ఈ సినిమాపై జనాలకు ఎలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసిందే . ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను మంగళవారం చాలా […]

RRR ను తలద్దన్నే సినిమా వచ్చేస్తుందోచ్.. హీరో ఎవరంటే..ఫుల్ డీటెయిల్స్ ఇవే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. ఆర్ ఆర్ ఆర్ ను మించిపోయే రేంజ్ లో మరో సినిమా రాబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రణం రౌద్రం రుధిరం .. ఈ సినిమా పేరుతో రాజమౌళి భారీ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . కోట్లు కొల్లగొట్టింది . అంతేనా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా..? అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుని […]

చిరంజీవికి డ్యాన్స్ లో చుక్కలు చూపించిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఇప్పటికి ఆమె అంటే వణుకే..!!

మెగాస్టార్ చిరంజీవి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక హీరోగా ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించేసాడు . మరీ ముఖ్యంగా చిరంజీవి అనగానే అందరికీ గుర్తొచ్చేది డాన్స్ . ఎటువంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసేయగలడు . అస్సలు ప్రాక్టీస్ చేయకుండా కూడా చిరంజీవి డైరెక్ట్ అటెంప్ట్ తోనే ఒకే ఒక్క టేక్ చేసిన డాన్స్ మూమెంట్స్ ఎన్నో ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి చిరంజీవికే డాన్సులో చుక్కలు చూపించింది […]

“నా ప్రాణం ఉన్నంత వరకు అది ఎప్పటికి జరగదు”.. బోనీ కపూర్ సెన్సేషనల్ కామెంట్స్..!

బోని కపూర్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ .. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ లోనూ బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా శ్రీదేవి భర్తగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు . బాలనాటిగా కెరియర్ ప్రారంభించిన శ్రీదేవి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తిరుగులేని స్టార్ డమ్ తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో […]

రౌడీ హీరో ఫ్యామిలీ స్టార్ కు భారీ క్రేజ్.. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..?!

గీతగోవిందం లాంటి ఆల్‌టైమ్‌ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ పరశురాం కాంబోలో వస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్‌. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్‌, టీజర్, ట్రైలర్ రిలీజై సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.. దీంతో మూవీ పై సూపర్ హైప్‌ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఏప్రిల్‌ 5న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. తమిళ వెర్షన్‌ కూడా అదే రోజు రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్‌ […]

ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు.. వీరి కలవడానికి వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో విశ్వక్, సిద్దు కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద స్టోరీ నడుస్తుందని వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ పూర్తి ఫ్యామిలీ మ్యాన్.. ఉంటే సినిమాలు, లేదంటే ఫ్యామిలీ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా రేర్ గా ఆయన బయట కనిపిస్తాడు. ఏదైనా ఈవెంట్ కి గెస్ట్ గా మెరుస్తాడు. లేదంటే […]

ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇది ఐదోసారి అవుతుంది.. మ్యారేజ్ పై హీరోయిన్ అంజలి షాకింగ్ కామెంట్స్..?!

హీరోయిన్‌ అంజలి పెళ్ళి చేపుకుందంటూ ఇప్ప‌టికే చాలాసార్లు మ్యారేజ్‌ రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై ఆమె రియాక్ట్ అయ్యింది. వాటికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. అద్దె ఇవ్వాలంటూ కామెంట్ చేసింది. టాలీవుడ్‌లో తనకుంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ రాణిస్తుంది. తెలుగు, తమిళంలో ఆమె హీరోయిన్‌గా ఆక‌ట్టుకుంటుంది. ఇటీవల కాలంలో అంజలికి సినిమా ఛాన్స్‌లు బాగా త‌గ్గాయి. చాలా అరుదుగా కనిపిస్తున్న అంజ‌లీ తాజాగా మెయిన్‌ లీడ్ పోషించిన‌ […]

వేసవి కాలంలో జుట్టును బలంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవే..!

సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి జుట్టు పాడైపోతూ ఉంటుంది. ఇందుకు కారణం ఉష్ణోగ్రతలు. ఉష్ణోగ్రతలను తట్టుకుని మీ హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. వాటిలో మొదటి చిట్కా నూనె పెట్టడం. వేసవిలో ఎండకు జుట్టు పొడిబారి పోతూ ఉంటుంది. నాచురల్ ఆయిల్ కూడా తగ్గిపోతాయి. దీనిని నివారించేందుకు స్నానం చేసే గంట ముందు నూనె అప్లై చేయడం మంచిది. అనంతరం షాంపూ తో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. […]

రాత్రి పడుకునే ముందు తినకూడని 5 హానికర పండ్లు ఇవే..!

సాధారణంగా పండ్లు తినడం వల్ల అనేక పోషకాలు అందుతాయని నిపుణులు మరియు వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. కానీ ఆ పండ్లని సరైన క్రమంలో తీసుకోకపోతే అవి కూడా విష పదార్థాలుగా మారతాయి. నారింజ, ద్రాక్ష పండ్లు లో మంచి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే గుండె మంటతో పాటు ఎసిడిటీ వంటి సమస్యలు కూడా దరిచారవు. కానీ వీటిని రాత్రిపూట అస్సలు తీసుకోకూడదు. అనాస పండు లోని అధిక ఆమ్లత్వం వల్ల గుండెల్లో మంట, జీర్ణ […]