టాలీవుడ్ ఇండస్ట్రీలో నటినట్లకు ఎప్పుడు దర్శక నిర్మాతల నుంచి ఏవో ఒక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక స్టార్ హీరోయిన్స్ కైతే స్టార్ హీరోల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడూ వారికి నచ్చినవి హీరోయిన్స్ చేయాలంటూ వారి కోరికలు తీర్చాలంటూ హీరోయిన్లను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారు చెప్పింది చేయకపోతే వారి సినీ కెరీర్కు అడ్డుపడుతూ ఉంటారు. అలాంటి సంఘటనే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీయ శరణ్ జీవితంలో కూడా ఎదుర్కొందట. ఆమె […]
Tag: viral news
సలార్ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతో తెలుసా..? కెరీర్ ఫస్ట్ టైం రూల్స్ బ్రేక్ చేసిన ప్రభాస్..!
టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా సలార్ . పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది . మొదటి పార్ట్ సీజ్ ఫైర్ అనే పేరుతో డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు . టాక్ పరంగా అటు ఇటుగా ఉన్న వ్యూస్ పరంగా […]
హీరో సిద్ధార్థ అసిస్టెంట్ డైరెక్టర్గా.. మహేష్ బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కిందని తెలుసా ..?!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా స్టార్ హీరోగా మారాలంటే ఎన్నో కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారిన వారిలో సిద్ధార్థ్ ఒకరు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. సినిమాలో హీరో అయ్యేందుకు వచ్చిన సిద్ధార్థ సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఎంతోమంది డైరెక్టర్స్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా […]
బిగ్బాస్ కంత్రి ప్లాన్.. రైతు బిడ్డకు అన్యాయం.. ఓటింగ్లో పనిచేయని పల్లవి ప్రశాంత్ ఫోన్ నెంబర్.. (వీడియో)
బిగ్బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో వారంలో డిసెంబర్ 17న బిగ్ బాస్ ఫినాలే జరగబోతుంది. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనే అంశంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం హౌస్ మేట్స్ అందరిలోనూ పల్లవి ప్రశాంతి అగ్రస్థానంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికపై కూడా అతని పేరు మారి మోగిపోతుంది. బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అంటూ అన్అఫిషియల్ ఓటింగ్ పరంగా కూడా […]
ఆ ఒక్కే ఒక్క సీన్ నచ్చక..మంచి మూవీను మిస్ చేసుకున్న ఎన్టీఆర్- బన్నీ..సినిమా బ్లాక్ బస్టర్ హిట్..!
సినిమా ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ కి హీరో అల్లు అర్జున్ కి ఎంత మంచి బాండింగ్ ఉందో మనకు తెలిసిందే . బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ కోసం తెగ కష్టపడి పోతున్నారు . అయితే గతంలో ఈ ఇద్దరు ఒక సినిమాని ఒక్కే రీజన్ తో రిజెక్ట్ చేయడం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ఆ సినిమా […]
రవితేజ పై ఇంత చెత్త బ్యాడ్ రూమరా..? ఎలా తట్టుకుంటాడో ఏమో..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పై చెత్త చెత్త వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ల పై దారుణాతి దారుణమైన విషయాలు ట్రోలింగ్ అవుతున్నాయి. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు రవితేజ . నిన్న మొన్నటి వరకు ఆయన ఓ యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అని .. కానీ ఆ తర్వాత హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో సైలెంట్ అయిపోయాడు అని చెత్త పుకార్లు పుట్టించారు […]
గబ్బర్ సింగ్ లో ఆ అంత్యాక్షరి సీన్ డిజైన్ చేసిన హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ మూవీ ఏంటి అంటే టక్కున కళ్ళు మూసుకొని చెప్పేది గబ్బర్ సింగ్ . హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటి వరకు ఆరు సినిమాల ఫ్లాప్ వేసుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి తలుచుకుంటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పవన్ కళ్యాణ్ […]
ఈ ఫోటో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొన్ని కొన్ని ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ అయితే ఓ రేంజ్ లో ట్రెండ్ అయిపోతున్నాయి. ఆ లిస్టులోకే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న పిల్లలలో ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోస్ ఉన్నారు . ముగ్గురు కూడా బడా హీరోల పిల్లలే కావడం గమనార్హం . ఆ ముగ్గురు ఎవరో మీరు గెస్ […]
ప్రభాస్ వదిలేసిన సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేశ్..ఆ మూవీ ఇదే..!!
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేయడం సర్వసాధారణం . దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . అయితే చాలామంది స్టార్ హీరోస్ అలాగే ఒక హీరో వదిలేసిన కథతో హిట్ కొట్టి లైఫ్ లో సెటిలైపోయారు . అదే లిస్టులోకి వస్తాడు మన మహేష్ బాబు . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు చేసిన ఆల్ మోస్ట్ సూపర్ డూపర్ హిట్ […]









