మెగా మనవరాలు క్లిం కార పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి క్లింకార పుట్టక ముందు ..క్లింకార పుట్టిన తర్వాత అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . ఆమె పుట్టాక మెగా ఫ్యామిలీకి అన్ని పాజిటివ్ లే కానీ ఎక్కడ నెగటివ్ లు రావడం లేదు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి స్వయాన మెగా ఫ్యామిలీకి లక్కీ బేబీ అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు […]
Tag: viral news
మళ్ళీ కలవబోతున్న నీహారిక-చైతన్య.. ఎందుకో తెలిస్తే నోరెళ్లబెడతారు..!?
మెగా డాటర్ నిహారిక .. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే. ఒక స్టార్ హీరో హీరోయిన్ కి మించిన రేంజ్ లో నిహారిక పేరు వైరల్ గా మారింది . దానికి కారణం ఆమె విడాకులు తీసుకోవడమే. భర్త జొన్నలగడ్డ చైతన్య దగ్గర నుంచి పెళ్లయిన ఏడాదికే విరాకులు తీసుకోవడం సంచలనంగా మారింది. అంతేకాదు వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కూడా చాలా చిన్నవి అని […]
ఆ హీరోయిన్ మరణం..సదాకు అంతలా కలిసొచ్చిందా..?
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదైనా జరగొచ్చు. ఇది జరుగుతుంది అని ఎవ్వరూ చెప్పలేం . అలాగే హీరోయిన్ సదా లైఫ్ లో జరిగే ఆమె కెరియర్నే మార్చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి జయం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాతో సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత అపరిచితుడులో కూడా నటించే ఛాన్స్ అందుకుంది. అయితే జయం సినిమాలో ముందుగా హీరోయిన్గా అప్పటి సెన్సేషన్ హీరోయిన్ ప్రత్యూషను అనుకున్నారట తేజ. ఆమెనే ఈ […]
“ప్రతి మగాడు అంతే”..మగాళ్ల పై సురేఖా వాణి అన్ ఎక్స్పెక్టెడ్ సెన్సేషనల్ కామెంట్స్(video) ..!!
సురేఖ వాణి ..సినిమా ఇండస్ట్రీలో చేసేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే అయినప్పటికీ .. అందం విషయంలో క్రేజ్ విషయంలో పబ్లిసిటీ పాపులారిటీ విషయంలో స్టార్ హీరోయిన్స్ ని మించిపోయే రేంజ్ లో ఉంటుంది . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా పోస్టులు పెడుతుందో చూస్తున్నాం . అంతేకాదు తనను విమర్శించే వాళ్ళకి ఎప్పటికప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూనే ఉంటుంది . కాగా తాజాగా సురేఖ వాణి […]
మళ్ళీ ఐటెం సాంగ్ చేయబోతున్న తమన్నా.. ఈసారి ఆ లక్కి హీరో ఎవరంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ తమన్నా .. మరోసారి ఐటెం సాంగ్ లో కనిపించి మెప్పించబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో తెలుగులో ఆమెకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి . బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ లోనే కనిపిస్తుంది తప్పిస్తే .. ఎక్కడ సినిమాలో నటించడం లేదు . […]
యానిమల్ను క్లాసికల్ లిస్టులో చేర్చిన బన్నీ.. ఏ యాంగిల్ లో నీకు ఈ మూవీ క్లాసికల్గా కనిపించింది భయ్యా అంటూ..!!
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇటీవల యానిమల్ మూవీ వీక్షించి ఆ సినిమా రివ్యూ ఇవ్వటంతో మరోసారి వైరల్ అవురున్నాడు. ఓవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్లో యానిమల్ పై అనేక రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. సమాజానికి పట్టిన ఓ రోగం యానిమల్ మూవీ అంటూ చాలామంది విశ్లేషిస్తున్నారు. […]
ఆ రీజన్ తో తన 36 ఎకరాల మామిడి తోట అమ్మేసిన సందీప్ రెడ్డి.. అసలు ఏం జరిగిందంటే..?!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఫీల్డ్లో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కొత్త వాళకి ఏళ్ల తరబడి నిర్మాతలు, దర్శకులు, హీరోలు అంటూ ఇలా ఆఫీసులో చెట్టు తిరిగితే కానీ అవకాశాలు రావు. అయితే అలా ఎంతో కష్టపడి స్టార్ట్ డైరెక్టర్గా ఎదిగిన వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకడు. తాను దర్శకుడుగా ఏనాటికైనా రాణిస్తానని విశ్వాసంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సందీప్ తను డైరెక్టర్గా అర్జున్ రెడ్డి మూవీని స్వయంగా నిర్మించాడు. ఈ సినిమా బడ్జెట్ […]
చిరంజీవి, కుష్బూ, త్రిషాలపై పరువు నష్టం దావా వేసిన మన్సూర్.. చెప్పిందే నిజం చేశాడుగా..!!
దళపతి విజయ్ హీరోగా.. త్రిష కృష్ణ హీరోయిన్ గా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ లియో. ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో భాగమైన మరో యాక్టర్ మన్సూర్ అలీఖాన్. ఈ సినిమా హిట్ తర్వాత మన్సూర్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటు త్రిష పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్గా వైరల్ అయ్యాయి. వీటిపైన […]
అల్లు అర్జున్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన అభిమాని.. ఆ అమ్మాయి టాలెంట్ చూస్తే నోరెళ్లబెడతారు (వీడియో)..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఫ్యాన్ బేస్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతున్న బన్నీకి సపరేట్ అల్లు ఆర్మీ కూడా ఏర్పడింది. దీంతో తన రాబోయే సినిమాల కోసం అల్లు అర్జున్ మరింతగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అతనికి సర్ప్రైజ్ల మీద […]









