“ప్రతి మగాడు అంతే”..మగాళ్ల పై సురేఖా వాణి అన్ ఎక్స్పెక్టెడ్ సెన్సేషనల్ కామెంట్స్(video) ..!!

సురేఖ వాణి ..సినిమా ఇండస్ట్రీలో చేసేది క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలే అయినప్పటికీ .. అందం విషయంలో క్రేజ్ విషయంలో పబ్లిసిటీ పాపులారిటీ విషయంలో స్టార్ హీరోయిన్స్ ని మించిపోయే రేంజ్ లో ఉంటుంది . మరి ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా పోస్టులు పెడుతుందో చూస్తున్నాం . అంతేకాదు తనను విమర్శించే వాళ్ళకి ఎప్పటికప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూనే ఉంటుంది .

కాగా తాజాగా సురేఖ వాణి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఫన్నీగా చేసిందో ..లేదా కావాలని వాంటెడ్ గా చేసిందో తెలియదు కానీ .. మగాళ్లు టార్గెట్ చేస్తూ చేసిన ఫన్నీ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. “మగవాళ్ళు అంతా ఒకటే అని.. ఒకే బుద్ధి కలవారు అని ..అమ్మాయి రీచ్ అయ్యేవరకు ఒకలా ఉంటారు అని.. రీచ్ అయ్యాక మరోలా ఉంటారు అని ..ఓపెన్ గా చెప్పకు వచ్చింది “.

అఫ్ కోర్స్ ఇది అమ్మాయిల మనసుల్లో ఉండే మాటే . కానీ సురేఖ వాణి ఎంత ఓపెన్ గా చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సురేఖ వాణిని ఎవరైనా మోసం చేశారా..? అందుకే ఇలా మాట్లాడుతుందా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. కొందరు అయితే ఆమె ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)