మొన్న చిరు, నేడు మహేష్.. టాలీవుడ్ టాప్ హీరోలను కలుస్తున్న నెట్ ఫ్లిక్స్ సీఈవో.. అసలు రహస్యం అదేనా..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుభ్రతమే. తన తండ్రి సుపరిచితమే. అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన… అనంతరం వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వస్తుంది. ఇక ప్రస్తుతం మహేష్ పెట్టిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఫాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

తాజాగా ప్రముఖ దిగ్గజ స్విమింగ్ యాప్ సమస్త సీఈఓ అయినటువంటి టెడ్ సరెండోస్ మన టాలీవుడ్ స్టార్ హీరోస్ ని కలుస్తున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లని కలవగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని కూడా కలవడం జరిగింది. ఇక వీరిద్దరూ గతంలో ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించినందుకు కలిశాడే అనుకుందాం.

కానీ ఎటువంటి పాన్ ఇండియా సినిమా చేయని.. సూపర్ స్టార్ మహేష్ బాబు ని సైతం ఈయన కలిసాడు. ఇక దీనిపై మహేష్ కూడా తమ మీట్ పై చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. మహేష్ ని ఇంటర్నేషనల్ లెవెల్ లో చూడాలని ఎప్పటినుంచో మూవీ లవర్స్ లో ఉన్నటువంటి కోరిక.. ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. ఇక నెట్ పిక్స్ సీఈఓ వరుస పెట్టి స్టార్ హీరోలని ఎందుకు కలుస్తున్నారో ఇప్పటికీ కూడా ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇక దీనిపై ఎవరో ఒకరు స్పందిస్తేనే కానీ క్లారిటీ రాదు.