ఈ ఫోటో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు.. ఎవరో కనిపెట్టండి చూద్దాం..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొన్ని కొన్ని ఫొటోస్ తెగ వైరల్ గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ చైల్డ్ హుడ్ ఫొటోస్ అయితే ఓ రేంజ్ లో ట్రెండ్ అయిపోతున్నాయి. ఆ లిస్టులోకే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో. ఈ ఫోటోలో ఉన్న పిల్లలలో ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోస్ ఉన్నారు . ముగ్గురు కూడా బడా హీరోల పిల్లలే కావడం గమనార్హం .

ఆ ముగ్గురు ఎవరో మీరు గెస్ చేయగలరా..? ఓకే నేనే చెప్పేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నారు . మొదటి వరుసలో టాల్ గా కనిపిస్తున్నది రానా దగ్గుబాటి. ఒకప్పుడు హీరో గా ఇప్పుడి విలన్ గా నటిస్తున్న ఈయన మనందరికి ఫేవరేట్. ఆ తర్వాత సరిగ్గా ముగ్గురు అంటే ముగ్గురు పిల్లల తర్వాత ఉన్నది రామ్ చరణ్.

పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేస్తూ.. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో నెం 1. ఇక చివరి వరుసలో ఐదవ పిల్లాడు అల్లు శిరీష్ . వీళ్ళు ముగ్గురు చిన్నప్పటినుంచి చాలా క్లోజ్ . చాలా బెస్ట్ ఫ్రెండ్స్ . వీళ్ళ స్కూల్ ఫోటోనే ఇది . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది…!!