టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా హీరోలుగా ఎంతో మంది అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. వారిలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వరుణ్.. ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కంచే, తొలిప్రేమ, ఎఫ్ 2, ఎఫ్ 3, గద్దెలకొండ గణేష్, అంతరిక్షం.. ఇలా వరుస సక్సెస్‌లను అందుకొని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే మెగా ట్యాగ్ వాడుకోకుండా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న వరుణ్ […]
Tag: varun tej matka
ఒక్క సక్సెస్ తో మూలాలు మర్చిపోతే వాళ్లు చెత్తతో సమానం.. వరుణ్ తేజ్ కామెంట్స్ బన్నీ గురించేనా..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు గత కొంతకాలంగా అసలు టైం కలిసి రావడం లేదు. ఇటీవల వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. ఈనెల 14న మట్కా అనే పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వరుణ్ తేజ్ నటించిన సినిమాలు అన్నింటికంటే ఇది చాలా బెటర్ గా ఉంటుందని.. ప్రమోషనల్ కంటెంట్ తోనే అర్థమవుతుంది. ఇక తాజాగా […]
విశ్వక్ టు విజయ్ అందరి చూపు ఆమెవైపే.. ఇదెక్కడి క్రేజ్ రా సామీ..?!
టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మొదటిలో ఎవరు ఆమెను పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమెకు హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం మీనాక్షి చౌదరికి భారీ లెవెల్‌లో క్రేజ్ ఏర్సడింది. చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మహేష్ మరదలుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటూ పాపులర్ స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె విశ్వక్ నుంచి […]