విడాకులపై స్పందించిన మోటివేటర్ వంశీ.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా లో ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేని పేరు మోటివేటర్ వంశీ.‌ ఈయన మోటివేషన్ స్పీచ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలువురిని మోటివేట్ చేస్తాడు కూడా. అయితే ఈయన త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తుంయి. అయితే వీటిని కొందరు కొట్టి పడేసిన మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. జనవరి 17న తాను తన భార్యతో పరస్పర అంగీకారాలతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ […]

ఫాన్స్ ఆశలమీద నీళ్ళు చల్లిన టైగర్ నాగేశ్వరరావు… ప్లస్, మైనస్ పాయింట్లు ఇవే?

వంశీ దర్శకత్వంలో రవితేజ ప్రధాన పాత్రలో సంచలనం సృష్టించిన బందిపోటు గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు ఈరోజు రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఇటీవల విడుదలైన భగవంత్ కేసరి, లియో వంటి వాటి నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది, ఇవి విమర్శకులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్‌ సంపాదించాయి. అయితే, టైగర్ నాగేశ్వరరావు మూవీ లెంగ్తి రన్‌టైమ్, బలహీనమైన సెకండాఫ్, పేలవమైన విజువల్ ఎఫెక్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా ఫెయిల్ […]

గన్నవరం పాలిట్రిక్స్… టీడీపీ లిస్ట్ పెద్దదే..!

తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వరుసగా రెండో సారి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… అనూహ్యంగా వైసీపీకి మద్దతు ఇవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వాస్తవానికి పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత వరుసగా రెండు సార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు వల్లభనేని వంశీ. గన్నవరం నియోజకవర్గానికి తొలిసారి 1955లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో సీపీఐ తరఫున గెలిచిన పుచ్చలపల్లి […]

గుడివాడ-గన్నవరంల్లో బాబు-చినబాబు పోటీ..వంశీ సవాల్!

తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి అదే పార్టీ నుంచి రెండుసార్లు గెలిచి..ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి..తమదైన శైలిలో చంద్రబాబు-లోకేష్‌లని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏ స్థాయిలో తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలా తిడుతున్న ఈ ఇద్దరి నేతలకు చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. కానీ అనుకున్న విధంగా వారి స్థానాల్లో టి‌డి‌పి బలపడటం లేదు. అందుకే దమ్ముంటే గుడివాడ, గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయొచ్చుగా అని వంశీ సవాల్ చేశారు. తనను, […]

వంశీకి యార్లగడ్డ ట్రబుల్..రివెంజ్..!

ఉమ్మడి కృష్ణ జిల్లా గన్నవరం వైసీపీలో అంతర్గత పోరు రోజురోజుకూ ఎక్కువ అవుతుందే తగ్గట్లేదు. వైసీపీ గ్రూపు తగాదాలు అంతకంత పెరుగుతున్నాయి. పైకి మాత్రం గన్నవరం సీటు నాదే..నియోజకవర్గంలో అందరినీ కలుపుని పనిచేస్తానని వల్లభనేని వంశీ చెబుతున్నారు..కానీ లోపల మాత్రం వంశీ, యార్లగడ్డ వెంకట్రావులకు ఏ మాత్రం పడటం లేదని అర్ధమవుతుంది. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు ప్రత్యర్ధులుగా తలపడిన విషయం తెలిసిందే. వంశీ టీడీపీ నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ పడ్డారు. అప్పుడు చాలా […]

రాధేశ్యామ్ సెకండ్ లిరికల్ వీడియో వచ్చేసింది.. క్యూట్ గా ప్రభాస్, పూజా హెగ్డే జంట..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్, టీ సీరిస్ బ్యానర్ ల పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1960 నాటి వింటేజ్ ప్రేమకథతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక సింగిల్ సాంగ్ విడుదల కాగా.. సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో ఇవాళ విడుదలైంది. […]