మెగా కుటుంబంలో ఈ ఏడాది వరుసగా పలు గుడ్ న్యూస్ లు వింటూనే ఉన్నాము. రామ్ చరణ్ ఆర్ఆర్ అర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు పొందడమే కాకుండా.. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పదేళ్ల తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో మెగా అభిమానులకు ఫుల్ ఖుషి గా అవుతూ ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసన పిల్లల విషయంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ట్రోలింగ్ అవమానాలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మెగా […]
Tag: Upasana
మంచు మనోజ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్‌గా పంపిన ఆ బొమ్మ ఖరీదు తెలిస్తే మైండ్‌బ్లాకే!
మంచు వారి అబ్బాయి, టాలీవుడ్ హీరో మనోజ్ గత నెలలో ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి కూతురు మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేశాడు. మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. మంచు లక్ష్మి నివాసంలో మనోజ్, మౌనిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే మౌనికతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ కు తాజాగా రామ్ చరణ్-ఉపాసన జంట వెడ్డింగ్ గిఫ్ట్ […]
మనోజ్ కు రామ్ చరణ్ దంపతులు స్పెషల్ గిఫ్ట్.. ఉప్పొంగిపోయిన మంచు హీరో!
మంచు-మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు ఉంటాయని అందరూ అంటుంటారు. కానీ, ఎన్నో సార్లు ఈ వార్తలను చిరంజీవి, మోహన్ బాబు ఖండించారు. పైగా మంచు మనోజ్, మంజు లక్ష్మి మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్‌గా ఉంటారు. ఈ సన్నిహిత్యంతోనే తాజాగా మంచు మనోజ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన […]
ఉపాసనకు స్పెషల్ గిఫ్ట్ పంపిన అలియా భట్.. ఫుల్ ఖుషీలో మెగా కోడలు!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఫస్ట్ కిడ్ కు వెల్కమ్ చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా అభిమానులు కూడా పుట్టబోయే బేబీ కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఉపాసనకు స్పెషల్ […]
రామ్ చరణ్ , ఉపాసనల మధ్య ఈ ఏజ్ గ్యాప్ గురించి మీకు తెలుసా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన, రాంచరణ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ […]
దుబాయ్ లో గ్రాండ్ గా ఉపాసన బేబీ షవర్.. వీడియో వైరల్!
టాలీవుడ్ లవబుల్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులగా ప్రమోట్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన గర్భం దాల్చింది. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొదల అందరితో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానులు రామ్ చరణ్-ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుకున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా భార్యతో కలిసి రామ్ చరణ్ దుబాయ్ కు వెకేషన్ కు వెళ్లిన సంగతి విధితమే. అయితే అక్కడ […]
భార్య ఆనందం కోసం అలాంటి పని చేస్తున్న రామ్ చరణ్ .. మెగా ఫ్యామిలీలోనే ఫస్ట్ టైం ఇలా..నిజంగా గ్రేట్..!!
ఎస్ ప్రెసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ వారసుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు . గత పదేళ్ళుగా మెగా అభిమానులు.. సినీ ఇండస్ట్రీ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. త్వరలోనే మెగా కోడలు ఉపాసన పండంటి బిడ్డకు […]
ఆస్తి కోసమే రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారా..?
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు పొందారు రామ్ చరణ్ ,ఉపాసన..రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే స్టార్ హీరోగా పేరుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రేమించి మరి ఉపాసనని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరూ కామన్ ఫ్రెండ్ ద్వారానే పరిచయమయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారే ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరి కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలా 2012 జూన్ 14న […]
ఎన్టీఆర్ సతీమణికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. కాస్ట్ తెలిస్తే మైండ్‌బ్లాకే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి ఎన్టీఆర్, చరణ్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అది ఈ సినిమాతో మరింత బలపడింది. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా బాగా క్లోజ్ అయ్యారు. అయితే ఆ సన్నిహిత్యంతోనే ఇటీవల […]









