ఆస్తి కోసమే రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు పొందారు రామ్ చరణ్ ,ఉపాసన..రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాలకే స్టార్ హీరోగా పేరుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ప్రేమించి మరి ఉపాసనని వివాహం చేసుకోవడం జరిగింది. వీరిద్దరూ కామన్ ఫ్రెండ్ ద్వారానే పరిచయమయ్యారు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారే ఒకరినొకరు అర్థం చేసుకొని ఇద్దరి కుటుంబ సభ్యులను ఒప్పించి మరి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Ram Charan-Upasana escape to Africa to celebrate their seventh wedding  anniversary | Events Movie News - Times of India
అలా 2012 జూన్ 14న వీరు వివాహం చాలా ఘనంగా జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. గత కొద్ది రోజుల క్రితం చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అలాగే RRR చిత్రం ఆస్కార్ ఫంక్షన్ లో కూడా వీరిద్దరు సందడి చేయడం జరిగింది. తన భర్త అడుగుజాడల్లోనే నడుస్తూ తనకు ఎప్పుడూ సపోర్టుగా ఉంటానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపింది ఉపాసన. తన 20 ఏళ్ల బంధం లో ప్రేమలో ఎదగడం రాంచరణ్ కు నేర్పించాడని.. ఎల్లప్పుడూ రామ్ చరణ్ తనకు మార్గదర్శక ఉన్నారని తెలియజేసింది ఉపాసన.

Ram Charan and Upasana are expecting their first child, announces  Chiranjeevi - Hindustan Times
ఉపాసన తమ ప్రేమ వ్యవహారంపై ఓపెన్ గా మాట్లాడడం జరిగింది.ఉపాసన మాట్లాడుతూ చరన్ నేను కామన్ ఫ్రెండ్ ద్వారానే కలుసుకున్నాము అలా మా స్నేహం పెళ్లి వరకు వెళ్లిందని మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు కానీ ఒకరిపై ఒకరి నమ్మకం గౌరవం ఉండడంతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసాము..ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నాము సమాజంలో చాలామంది విమర్శలు చేస్తూనే ఉన్నారు.. తన వివాహమైన కొత్తలో బాడీ షేవింగ్ కామెంట్లు ఎదుర్కొన్నారని చాలా లావుగా ఉన్నారని అందంగా లేనని కామెంట్లు చేశారు మరి కొంతమంది డబ్బు కోసమే రాంచరణ్ వివాహం చేసుకున్నారని అన్నారు కానీ అలాంటి సమయంలో మేము అసలు కృంగిపోలేదు ధైర్యంగా జయించామని తెలిపింది ఉపాసన.