వారి బాటలోనే నా ప్రయాణం సాయి పల్లవి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది.. మొదట ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ అందం అభినయంతో చలకితనంతో అందరిని ఆకట్టుకుంది. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ డాన్స్ కి అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. మొదట సోలో హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తర్వాత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది.

I Don't Like To Stand Still When The Hero Is Fighting: Sai Pallavi

సాయి పల్లకి ఇంత ఫేమస్ కావడానికి ముఖ్య కారణం ఆమె డాన్స్ అని చెప్పవచ్చు.. సినీ ఇండస్ట్రీలో ఈమెకు స్ఫూర్తి ఎవరంటే కొన్ని విషయాలను తెలియజేసింది.. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ ,సరోజ్ ఖాన్ లను ఆదర్శంగా తీసుకొని డాన్సర్ గా రాణిస్తున్నానని తెలిపింది. వీరందరి డాన్స్ చూస్తే మొదటిసారి కాలు కదపగలిగాను అంటూ తెలియజేసింది. వీళ్ళ డాన్స్ లో టెక్నికులు ఉంటాయి. వాటిని నిరంతరం ఫాలో అవుతూనే ఉంటాను అందుచేతనే డాన్స్ ఇంత ఈజీగా నేర్చుకోగలిగాను అంటూ తెలియజేస్తోంది.

உலக அழகி ஐஸ்வர்யா ராயின் முதல் சம்பளம் இவ்வளவுதானா.? வெளியான அதிர்ச்சி  ஆதாரம் இதோ.! | Dinasuvadu Tamil
ఇక మేకప్ విషయంలో కెమెరా ముందుకు రావాలని అనుకునే దాన్ని కాదు నేచురల్ అందంతోనే నటన చేయడం అంటే తనకు చాలా ఇష్టమని తెరపై అందంగా కనిపించాలని ఒత్తిడి ఉండవచ్చు..కానీ మరింత అందంగా కనిపించడానికి మేకప్ సహాయం చేయదన్నది తన ఉద్దేశం అన్నట్లుగా తెలిపింది.అది ఎవరికైనా ఆత్మవిశ్వాసం కలిగిస్తే వేసుకోవచ్చు..కానీ నాకు మాత్రం మేకప్ లేకుండా నటించడమే చాలా ఇష్టం అంటూ తెలుపుతోంది ఈ ముద్దుగుమ్మ. తన ముఖం మీద ఉండే మొటిమల గురించి అప్పట్లో చాలామంది అడిగారు.. ఈ మేకప్ గురించి కూడా ఎన్నోసార్లు విమర్శలు చేశాను అయినా పట్టించుకోలేదని తెలుపుతోంది.