మెగా కుటుంబంలో ఈ ఏడాది వరుసగా పలు గుడ్ న్యూస్ లు వింటూనే ఉన్నాము. రామ్ చరణ్ ఆర్ఆర్ అర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు పొందడమే కాకుండా.. రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పదేళ్ల తర్వాత ప్రెగ్నెంట్ కావడంతో మెగా అభిమానులకు ఫుల్ ఖుషి గా అవుతూ ఉన్నారు. రామ్ చరణ్, ఉపాసన పిల్లల విషయంలో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ట్రోలింగ్ అవమానాలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మెగా ఇంట మెగా వారసుడు రాబోతున్నారు అనే వార్తలైతే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కానీ సోషల్ మీడియాలో తాజాగా ఉపాసన జాతకంలో దోషం ఉందని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు..రామ్ చరణ్ ,ఉపాసనని ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ దంపతులు ఇద్దరు చాలా అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కూడా రాలేదు. ఉపాసన కూడా మెగా కోడలు అనే పదానికి తగ్గట్టుగానే నడుచుకుంటూ ఉంటుంది.
ఉపాసన సేవాగుణంతోపాటు దయాగుణం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ పదేళ్లలో కేవలం వీరు పిల్లల విషయంపై ఎన్నో రకాలుగా పలు రకాల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఉపాసన జాతకంలో ఒక దోషం ఉందని ఆమెకు బాబు పుడితే కలిసి వస్తుందని పాప పుడితే కలిసి రాదని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఒకవేళ జాతకం ప్రకారం పాప పుడితే ఉపాసన క్రేజ్, ఫ్రేమ్ అన్ని విమర్శల పాలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే మగ బిడ్డ పుడితే మెగా కుటుంబానికి మించిన రేంజ్ లో నెంబర్ వన్ స్టార్ స్టేటస్ గా పేరు పొందుతారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇదంతా కేవలం కొంతమంది కావాలని సృష్టిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.కేవలం ఇవన్నీ సోషల్ మీడియాలో రూమర్స్ అన్నట్టుగా అభిమానులు కొట్టి పారేస్తున్నారు.