తెలుగు బుల్లితెర‌పై 1000 కంటే ఎక్కువ సార్లు ప్ర‌సార‌మైన మూవీ ఏదో తెలుసా.. మ‌న మ‌హేష్ బాబుదే!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అరుదైన ఘ‌త‌ను సొంతం చేసుకున్నారు. తెలుగులో మ‌రే హీరోకు సాధ్యం కాని రికార్డును నెల‌కొల్పారు. మ‌హేష్ బాబు న‌టించిన ఓ సినిమా బుల్లితెర‌పై 1000 కంటే ఎక్కువ సార్లు ప్ర‌సార‌మైంది. ఇప్ప‌టికి వ‌రకు తెలుగులో స్మాల్ స్క్రీన్ పై మ‌రే హీరో సినిమా ఇన్నిసార్లు ఆడింది లేదు. కానీ, మ‌హేష్ బాబు న‌టించిన `అత‌డు` ఆ రికార్డును కొల్ల‌గొట్టింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మ‌హేష్ బాబు కాంబోలో వ‌చ్చిన […]

బుల్లితెరపై రికార్డులు సృష్టించిన ఈ 2 సినిమాలను చూశారా? TRPలో అదుర్స్!

కరోనా కారణంగా సినిమాలు చూడటంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్లో మాత్రమే చూసేది. కానీ నేడు ఆ సినిమా మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం దేశం అంతా OTT హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు OTTలో దర్శనం ఇవ్వడంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య రానురాను పెరిగిపోయింది. ముందు థియేటర్‌, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో కూడా సినిమాలు […]

 పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ టీవీ ఛానల్ నే కొనబోతున్నాడా.. ఏ ఛానల్ అంటే..?

టాలీవుడ్ లో యంగ్ హీరో రామ్ చరణ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ బిజినెస్ విషయంలో కూడా బాగానే రాణిస్తున్నాడు.ఇక రామ్ చరణ్ ఇప్పటికే పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడి కూడా పెట్టాడు.అయితే ఇప్పుడు తాజాగా మరొక బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నాడు. అది ఏమిటంటే త్వరలో ఒక టీవీ న్యూస్ ఛానల్ లో కొనబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా టీవీ ఛానల్ యజమానితో కూడా ఒప్పందాలు […]

9 వేల రూపాయలకే స్మార్ట్ టీవీ..?

ఈ – కామర్స్ దిగ్గజ సంస్థలలో అమెజాన్ కూడా ఒకటి. ఇక అమెజాన్ నుంచి మొట్టమొదటిసారిగా తక్కువ ధరకే స్మార్ట్ టీవీ మాన్సూన్ సేల్ నిర్వహించబోతోంది. స్మార్ట్ టీవీ ల నుండి అమెజాన్ అతి తక్కువ ధరలకే వాషింగ్ మిషన్స్, ఏసీలు, టీవీ ల పై గొప్ప డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సేల్ నుంచి అతి తక్కువ ధరకే ఒక స్మార్ట్ టీవీ ని పొందవచ్చట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఈ […]

తన ఎంగేజ్మెంట్ గురించి చెప్తూ సిగ్గుపడ్డ నయనతార..!

సౌత్ ఇండియా లో ఇటీవల కాలంలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అందరికీ గుర్తుకు వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె ఎన్నోసార్లు ఎందరితోనో బ్రేకప్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దర్శకుడి విఘ్నేష్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా వీరిద్దరు సహజీవనం కూడా చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు వినిపించాయి. ఇక ఇదే విషయంపై విఘ్నేష్ శివన్ స్పందిస్తూ.. పెళ్లికి చాలా […]