ఈ – కామర్స్ దిగ్గజ సంస్థలలో అమెజాన్ కూడా ఒకటి. ఇక అమెజాన్ నుంచి మొట్టమొదటిసారిగా తక్కువ ధరకే స్మార్ట్ టీవీ మాన్సూన్ సేల్ నిర్వహించబోతోంది. స్మార్ట్ టీవీ ల నుండి అమెజాన్ అతి తక్కువ ధరలకే వాషింగ్ మిషన్స్, ఏసీలు, టీవీ ల పై గొప్ప డీల్స్ ను ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ సేల్ నుంచి అతి తక్కువ ధరకే ఒక స్మార్ట్ టీవీ ని పొందవచ్చట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
ఈ సేల్ నుండి కేవలం 8,899 రూపాయలకే ప్రముఖ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చట. మరి ఈ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ టీవీ కంపెనీ సంస్థ..DYANORA ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది ఈటీవీని. అమెజాన్ మాన్సూన్ సేల్స్ నుండి..32% తో కేవలం 8,899 రూపాయలకే పొందవచ్చు. అంతేకాకుండా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ఆప్షన్ తో కొనేవారికి..1,250 రూపాయలకు అమెజాన్ పే గిఫ్ట్ కార్డు కూడా లభిస్తుంది.
ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ టీవీ..24 ఇంచుల హెచ్ డి మార్ట్ , ఎల్ ఈ డి టీవీ కలదు. అంతే కాకుండా ఈ టీవీ 32 ఇంచుల టీవీ కూడా కలదు. ఇక ఇందులో..2HDMI ,2USB పోర్ట్ మరియు ఇన్ బుల్ట్ వైఫైతో లభించనుంది.