టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి కర్బంద హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. భోని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కృతి కర్బంద.. తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించింది. అయితే ఆమెకు ఊహించిన రేంజ్లో సక్సెస్ రాలేదు. మొదట పవన్ కళ్యాణ్ తో కలిసి తీన్మార్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన కృతి కర్బందకు.. మంచి పాపులారిటీ దక్కింది. ఈ సినిమాతో కుర్ర కారు ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటి. […]
Tag: trendy news
మిస్ వరల్డ్ ఫైనల్ రేసులో దుమ్ము రేపుతున్న ఇండియన్ బ్యూటీ.. డ్యాన్స్ ఇరగదీసిందిగా..
ప్రస్తుతం భారత్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుమారు 28 ఏళ్ల తర్వాత 71వ మిస్ వరల్డ్ ఎడిషన్కు భారత్ ఆతిథ్యమిచ్చింది. ఫిబ్రవరి 18 ను ప్రారంభమైన ఈ ఈవెంట్ మార్చి 9 వరకు కొనసాగుతుంది. ఇక ఈ 71వ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో 130 కి పైగా దేశాల నుంచి ఎంతోమంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ పోటీలో సందడి చేసిన ప్రతి ఒకరు తమ అందంతో పాటు టాలెంట్ […]
27 ఏళ్లకే కోట్లలో ఆస్తి కూడా పెట్టినా రష్మిక మందన.. నేషనల్ క్రష్ బిజినెస్ లెక్కలు చూస్తే నోరెళ్ళబెడతారు.. !!
మొదట కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది రష్మిక మందన. తర్వాత హలో సినిమా తో టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. దాదాపు అగ్ర భాషలన్నింటిలోనూ స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ బ్యూటీ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. రీసెంట్గా హిందీలో యానిమల్ సినిమాతో బ్లాక్ […]
మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతారా.. అసలు గెస్ చేయలేరు..?!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో చాలా సెలబ్రిటీస్ కొన్ని రకాల సెంటిమెంట్స్ను గట్టిగా నమ్ముతారు. వాటినే గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. ఆ సెంటిమెంట్స్ ఫాలో అవ్వడం వల్లే తమ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతూ ఉంటారట. అలా మన టాలీవుడ్ స్టార్స్ కూడా ఎంతోమంది ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతారట. అయితే ఇంతకీ అలాంటి సెంటిమెంట్లు నమ్మి సినిమా తెరకెక్కించే మన తెలుగు సెలబ్రిటీస్ ఎవరు..? ఎలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతారు..? ఒకసారి చూద్దాం. దాదాపు అన్ని […]
రౌడీలా ఉన్న.. ఎన్టీఆర్ ని ఒకేఒక్క సినిమాతో స్టార్ హీరో చేసిన డైరెక్టర్ ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు నటించిన ఒక్క సినిమాతో అయినా సక్సెస్ కాకపోతే వాళ్లు స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకోలేరు అనేది వాస్తవం. అలాగే కేవలం ఒకే ఒక్క హిట్తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇక అసలు విషయం ఏంటంటే వి.వి. .వినాయక డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన మొదటి మూవీ ‘ ఆది ‘. ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ అందుకుందో […]
ప్రస్తుతం ఉన్న ఏ స్టార్ హీరో టచ్ చేయలేకపోయినా చిరంజీవి రేర్ రికార్డ్ ఇదే.. ఈ జనరేషన్ హీరోలకు సాధ్యమేనా..?!
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ గా క్రేజ్ను సంపాదించుకుంటున్న నటులు తమ జీవితకాలంలో 50 సినిమాలకు పైగా చేస్తే గ్రేట్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. స్టార్ హీరోలు ఒక్క సినిమాకు రెండు నుంచి మూడు ఏళ్ల సమయం ఈజీగా పట్టేస్తుంది. ప్రతి యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐదేళ్లలో కేవలం రెండు లేదా మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఎంత వేగంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసినా.. ఏడాదికి ఒక్క సినిమా చేయడం […]
అవును నేను వాటి షేప్స్ కోసం అలాంటి సర్జరీ చేయించుకున్నా.. అనన్య నాగళ్ళ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి.. తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఓ హీరోయిన్గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనన్య సినీ కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్నప్పటికీ అనన్యకు అవకాశాలు మాత్రం ఊహించిన రేంజ్ లో […]
శర్వానంద్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యంగ్ హీరో.. కూతురు పేరు ఏంటంటే..?!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన రిజల్ట్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా శర్వానంద్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా యూత్ను ఆకట్టుకునే విధంగా లవ్ స్టోరీస్ లో కూడా నటిస్తూ ఉంటాడు శర్వానంద్. ఇక పర్సనల్ విషయానికి వస్తే గత ఏడాది శర్వానంద్ […]
నేను డబ్బుల కోసం పెళ్లిలో డ్యాన్స్ చేసే రకం కాదు.. కంగనా షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ యాక్టర్స్ కంగనా రనౌత్కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరోసారి వివాదా స్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో బాలీవుడ్ […]









