ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్తో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చరణ్ తన తదుపరి చిత్రం కోసం డైరెక్టర్ను లైన్లో పెట్టేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి చూపులను […]
Tag: tollywood news
భారీ టార్గెట్తో బరిలోకి దిగిన అఖిల్..ఈసారైనా సక్సెస్ అవుతాడా?
అఖిల్ అక్కినేని.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయింది. ఇప్పటి వరకు ఈయన మూడు చిత్రాలు చేశాడు. కానీ, ఆ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో.. అఖిల్ హిట్ ముఖమే చూడలేకపోయాడు. ఇక ఈయన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. నేడు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడటంతో.. పలువురు […]
‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమో సూపరంతే..!!
టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్గా చేయబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే`. ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్రసారం కాబోతోంది. అయితే నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఈ షోను గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి […]
`అన్ స్టాపబుల్` ఒప్పుకోవడానికి కారణం అదే అంటున్న బాలయ్య!
ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` నందమూరి బాలకృష్ణతో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అదే `‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ఈ షోను నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో గ్రాండ్గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రిత్రమే జరిగిన ఈ కార్యకర్రమంలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `రాయికి ఎన్నో దెబ్బలు […]
అదిరిన `శ్యామ్ సింగరాయ్` మోషన్ పోస్టర్..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నీహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. అయితే రేపు దసరా పండగ సందర్భంగా.. శ్యామ్ సింగ్రాయ్ టీమ్ తాజాగా ఓ అదిరిపోయే […]
లంగా ఓణీలో రంగమ్మత్త మైండ్బ్లాక్ అందాలు..నెట్టింట పిక్స్ వైరల్!
అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా సూపర్ పాపులర్ అయిన అను.. వెండితెరపై పలు చిత్రాలు చేసి మంచి నటిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా రంగస్థలంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆ తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు సైతం తలుపు తట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస టీవీ షోలతో పాటుగా పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో […]
మెగాస్టార్ వెనకడుగు.. ఆ ప్రయోజనం పొందేందుకేనా..!
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న మూవీ ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులైంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. మొదట ఈ సినిమా మే 13న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా.. ఆ తర్వాత […]
ఈ స్టార్ హీరోకి ఎదురొచ్చే స్టార్ ఉన్నాడా.. ఒక్క ఏడాది.. 500 కోట్ల సంపాదన..!
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీలో ఖాళీ అనే […]
నాని కొత్త సినిమాపై లీకులు..డైరెక్టర్గా శ్రీకాంత్..?!
ఇటీవల `టక్ జగదీష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పటికే రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో `శ్యామ్ సింగరాయ్`ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో `అంటే.. సుందరానికి` అనే సినిమాను స్టార్ట్ చేసిన నాని.. మరో సినిమాను ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. నాని 29వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ను దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న అనౌన్స్ చేయబోతున్నారు. అయితే అనౌన్స్మెంట్ రాక ముందే.. ఈ […]









