`వరుడు కావలెను` బ‌రిలోకి దిగేది ఎప్పుడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రీతువ‌ర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా..మురళి శర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే నిన్నే విడుద‌ల అయ్యుండేది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల నిర్మాత‌లు సినిమా విడుద‌ల‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా వ‌రుడు కావ‌లెను కొత్త రిలీజ్‌ను అధికారికంగా […]

నాని సినిమాకు కీర్తి సురేష్ భారీ రెమ్యూన‌రేష‌న్..ఎంతో తెలుసా?

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని నిన్న విజయదశమి పుర‌స్క‌రించుకుని త‌న 29వ చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు `ద‌సరా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మేర‌కు పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నానికి జోడీగా […]

డిశ్చార్జ్ అయిన‌ సాయి ధ‌ర‌మ్ తేజ్‌..కానీ, ఆ చెయ్యి పని చెయ్యద‌ట‌?

మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. అయితే నెల‌కు పైగా అపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స తీసుకున్న తేజ్‌.. ఎట్ట‌కేల‌కు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వ‌యంగా వెల్లడించారు. విజ‌య‌ద‌శ‌మి రోజు చిరు అదిరిపోయే శుభవార్త‌ను చెప్ప‌డంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్‌లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ […]

`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ అదిరిపోయిందిగా!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే నేడు ద‌స‌రా పండ‌గా సంద‌ర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. […]

ద‌స‌రా స్పెష‌ల్‌..సూప‌ర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సునీల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మ‌రియు వ‌రుణ్ అభిమానుల‌కు ఓ […]

`భీమ్లా నాయ‌క్‌` సెకండ్‌ సింగిల్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్‌, రానాకు జోడీగా సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ విష‌యం తెలిసిందే. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా […]

ద‌స‌రా స్పెష‌ల్‌..డ‌బుల్ `ధ‌మాకా` అంటున్న‌ ర‌వితేజ‌..!!

ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన‌ మాస్ మ‌హారాజా ర‌వితేజ.. ప్ర‌స్తుతం శరత్ మందవా దర్శక‌త్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇది పూర్తి కాకుండానే ర‌వితేజ డైరెక్ట‌ర్ త్రినాథరావు నక్కినతో ఓ సినిమా ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా.. మేక‌ర్స్ ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ర‌వితేజ్ డ‌బుల్ […]

RC16: ద‌స‌రా రోజు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్‌!

ఇప్ప‌టికే `ఆర్ఆర్ఆర్‌` కంప్లీట్ చేసిన‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 15వ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి కాకుండానే చ‌ర‌ణ్ త‌న 16వ చిత్రంపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశాడు. జెర్సీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌రూరి-చ‌ర‌ణ్ మూవీ క‌న్ఫార్మ్ అయింది. ఈ విష‌యాన్ని ద‌స‌రా […]

మ‌హేష్‌తో న‌టించిన ఆ హీరోయిన్‌కు న‌మ్ర‌త వార్నింగ్..ఎందుకో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్‌లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త జంట ఒక‌టి. `వంశీ` సినిమాతో మొద‌లైన వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి చివ‌ర‌కు పెళ్లి దాకా వెళ్లింది. ముంబైలోని మారియట్ హోటల్లో ఫిబ్రవరి 10 2005 తేదిన మ‌హేష్‌-న‌మ్ర‌త‌ల‌ వివాహం తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లు(గౌత‌మ్‌, సితార) ఉన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉన్న న‌మ్ర‌త‌.. మ‌హేష్‌కు సంబంధించిన అన్ని విష‌యాలు తానై చూసుకుంది. అలాగే నమ్రతను […]