లంగా ఓణీలో రంగ‌మ్మ‌త్త మైండ్‌బ్లాక్ అందాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

October 14, 2021 at 5:17 pm

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌ముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన అను.. వెండితెర‌పై ప‌లు చిత్రాలు చేసి మంచి న‌టిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా రంగ‌స్థ‌లంలో అన‌సూయ పోషించిన రంగ‌మ్మ‌త్త పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది.

Anasuya latest half saree pic is just stunning and trending in social media

దాంతో ఆ త‌ర్వాత ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు సైతం త‌లుపు త‌ట్టాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస టీవీ షోల‌తో పాటుగా పుష్ప‌, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్న అన‌సూయ‌.. మోహన్ లాల్ హీరోగా తెర‌కెక్కుతున్న ఓ మూవీలోనూ న‌టిస్తోంది.

Anasuya latest half saree pic is just stunning and trending in social media

ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తుంటుంది. అయితే ఈ సారి లంగా ఓణీ ధ‌రంచి ట్రెడీష‌న‌ల్ లుక్‌లో మైండ్‌బ్లాక్ చేసింది. కుర్రాళ్ల మతులు పోగొడుతున్న అన‌సూయ తాజా ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.Anasuya latest half saree pic is just stunning and trending in social media

Anasuya latest half saree pic is just stunning and trending in social media

Anasuya latest half saree pic is just stunning and trending in social media

Image

Image

Image

Anasuya latest half saree pic is just stunning and trending in social media

Anasuya latest half saree pic is just stunning and trending in social media

Anasuya latest half saree pic is just stunning and trending in social media

Image

Image

Image

లంగా ఓణీలో రంగ‌మ్మ‌త్త మైండ్‌బ్లాక్ అందాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts