లవర్‌తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న మహేష్ హీరోయిన్.. అడ్డంగా బుక్ అయిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ ముద్దుగుమ్మ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ మూవీలో ఒక బోల్డ్ రోల్ కూడా చేసి భారతదేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ తార బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి గురువారం ఉదయం విమానాశ్రయంలో కనిపించారు. […]

వెకేషన్ స్పెషల్.. శ్రియా శరన్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రియా శరన్. తన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు రెండు తరాల యంగ్ హీరోలతో జత కట్టిన శ్రియా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సినియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఇక ఆ తరువాత మలయాళ రీమేక్ సినిమా దృశ్యం-2లో యాక్ట్ చేసింది. నవంబర్ 18న వరల్డ్ […]

సెక్సీ డ్రెస్సులో హార్ట్ పోజులిస్తూ మతి పోగొడుతున్న రష్మిక.. ఫొటోస్ వైరల్‌!

నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న టాప్ హీరోయిన్ రష్మిక రోజురోజుకీ తన అందంతో కుర్రాలకు పిచ్చేక్కిస్తుంది. అలానే సోషల్ మీడియాలో తనపై ఎలాంటి నెగిటివ్, పాజిటివ్ ట్రోల్స్ వచ్చినా వాటికీ దీటుగా సమాధానం చెబుతూ చాలామంది చేత పొగిడించుకుంటుంది. అయినా కూడా ట్రోలర్స్‌ ఆమెని వదలడం లేదు. రష్మికకి గీత గోవిందం, భీష్మ, పుష్ప సినిమాల తరువాత ఫుల్ క్రేజీ వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ అయ్యారు. రీసెంట్‌గా ఈ బ్యూటీ హిందీలో […]

కాంగ్రెస్‌లోకి త్రిష ఎంట్రీ… త్రిష స్పందన ఇదే!

హీరోయిన్ త్రిష గురించి తెలుగు జనాలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మొదట తెలుగునాట ఓ ఊపు ఊపిన త్రిష తరువాతి కాలంలో తమిళనాట వెళ్లి అక్కడ ప్రస్తుతం అగ్ర తారగా వెలుగొందుతోంది. 40 పడిలో పడుతున్నా ఇప్పటికీ వన్నె తరగని అందంతో త్రిష కుర్రకారుని కవ్విస్తోంది. మొన్నటికి మొన్న 90 సినిమాలో నటించి యావత్ తమిళ తంబీలకే కాకుండా తెలుగు కుర్రాళ్లను కూడా తమ 90sలోకి తీసుకుపోయింది. ప్రస్తుతం త్రిష సమయం నడవడంతో రాజకీయాలు కూడా ఆమెని […]

2022 తనకి ఎంతో స్పెషల్ అంటున్న అనుపమ పరమేశ్వరన్… ఎందుకో తెలుసా?

అనుపమ పరమేశ్వరన్… ఈ రింగు రింగుల జుట్టు సుందరాంగి అంటే తెలుగు కుర్రాళ్లకు మక్కువ ఎక్కువ అని చెప్పుకోవాలి. బేసిగ్గా మలయాళీ నటి అయినటువంటి ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తిష్ట వేసింది. కాగా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అమ్మడు కనువిందు చేసింది. ఆగస్టు నెలలో రిలీజైన కార్తికేయ 2సినిమా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం హీరో నిఖిల్ అనుపమ ఇద్దరూ మరోసారి 18 […]

శిల్పా శెట్టి హాట్ అందాలకు కుర్రకారకు చెమటలు.. ఫొటోలు వైరల్..

ప్రముఖ బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తన అందంతో, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 47 ఏళ్ల వయసులో కూడా ఈ అమ్మడు అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు. శిల్పాశెట్టి బాలీవుడ్ సినిమాలోనే కాకుండా టాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. త్వరలోనే ఒక తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా నటించనున్నట్లు సమాచారం. అయితే బాలీవుడ్ బ్యూటీ చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా యోగాసనాలతో అభిమానులను పలకరిస్తూనే ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేష్ బాబు సరసన శిల్లా […]

డబ్బుపై సమంత ఆసక్తికర కామెంట్స్.. తనకి అదే ఇంపార్టెంట్ అట

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఈ అందాల తార తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ది ఫ్యామిలీ-2 అనే వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలో నటించిన తన నటన సామర్ధ్యని నిరూపించుకుంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇక ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇంకో సినిమా ‘శాకుంతలం’ […]

అలాంటి డ్రెస్‌లో కనిపించి మతులు పోగొడుతున్న హీరోయిన్ శ్రియా!

  ప్రముఖ నటి శ్రియా శరణ్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇప్పటికీ ఇప్పుడు ఏదో ఒక సినిమాలో కనిపిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ప్రస్తుతం శ్రియా కి వయసుకు తగ్గ పాత్రలు వస్తున్నాయి. ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలు పట్టేస్తోంది. దాంట్లో భాగంగానే సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్యగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది. ఆ తరువాత మలయాళ […]

టైట్ జీన్స్‌లో సెక్సీ పోజులతో సెగలు పుట్టిస్తున్న ప్రణీత..

టాలీవుడ్ బ్యూటీ ప్రణీత సుభాష్ తన నటనతో కొంతకాలం పాటు అభిమానులను అల్లరించింది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించింది. ఈ సినిమాతో ప్రణీతని అందరూ బాపు బొమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. ఈ అమ్మడు తమిళ సినిమాల్లో కూడా నటించింది కానీ విజయం సాధించలేకపోయింది. టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం లాంటి […]