అలాంటి డ్రెస్‌లో కనిపించి మతులు పోగొడుతున్న హీరోయిన్ శ్రియా!

 

ప్రముఖ నటి శ్రియా శరణ్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇప్పటికీ ఇప్పుడు ఏదో ఒక సినిమాలో కనిపిస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. ప్రస్తుతం శ్రియా కి వయసుకు తగ్గ పాత్రలు వస్తున్నాయి. ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోల పక్కన నటించే అవకాశాలు పట్టేస్తోంది. దాంట్లో భాగంగానే సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్యగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది. ఆ తరువాత మలయాళ రీమేక్ మూవీ దృశ్యం-2లో కూడా నటించింది. ఈ సినిమా నవంబర్ 18న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ ఒక వైపు ఫ్యామిలీ లైఫ్‌ని ఇంకో వైపు ప్రొఫెషన్‌ని బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తుంది.

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా తన కెరీర్ ముగుస్తుందనే సమయంలో పెళ్లి చేసుకోవాలనే మంచి నిర్ణయం తీసుకుంది. ఇక తన రష్యన్ బాయ్‌ఫ్రెండ్ అయిన ఆండ్రూని 2018లో శ్రియా వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి గురించి మీడియాకి కూడా సమాచారం ఇవ్వలేదు. శ్రియా, ఆండ్రూ వివాహానికి వారి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి ఎంత రహస్యంగా చేసుకుందో పిల్లల్ని కూడా అంతే రహస్యంగా కన్నది శ్రియా. లాక్‌డౌన్ సమయంలో పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది శ్రియా. ఈ విషయం గురించి చాలా రోజుల తరువాత ఫ్యాన్స్ తో పంచుకుంది.

పెళ్లి తరువాత కూడా శ్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్ లైఫ్‌కి ఫొటోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ప్రముఖ డిజైనర్స్ గౌరీ నైనిక డిజైనింగ్ చేసిన డ్రెస్ వేసుకొని శ్రియా తన గ్లామరస్ అందాలను ఆరబోస్తుంది. ఆ డ్రెస్ వేసుకొని వొంగి వొంగి తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్ల గుండెలో వేడి పుట్టించే పోజులు ఇచ్చింది. హాట్ వేర్‌లో ఇంకా హాట్ గా కనపడుతుంది శ్రియా. ఇంత చలిలో కూడా చెమటలు పట్టిస్తుంది ఈ బ్యూటీ గ్లామర్. ఆమె గ్లామర్ చూసి కళ్ళు తిపుకోలేకపోతున్నారు అభిమానులు. శ్రియా పెళ్లి తరువాత కూడా తన అందాలను ఆరబోయడం ఆపలేదు. ఆమెకి భర్త అంటే అసలు భయం లేదని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.