డేటింగ్ చేస్తోన్న ఆ అబ్బాయితోనే శ్రీముఖి పెళ్లి ఫిక్స్‌…!

బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తన హాట్ ఫోటోషూట్లతో యువతను హీటెక్కిస్తూ ఈ ముద్దుగుమ్మ బుల్లితెర మీద దూసుకుపోతుంది. ఈమెకు మూడు పదుల వయసు దాటుతున్న ఇప్పటికి పెళ్లి ప్రస్తావనే రానివ్వడం లేదు.. ఆమె పెళ్లి చేసుకోక పోవడానికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే తన పెళ్లి విషయం గురించి శ్రీముఖి ఎప్పటికప్పుడు తప్పించుకుంటుంది.

15 Latest and Hot Srimukhi Photos HD In 2022 | Womens Mania

తన దగ్గర‌ పెళ్లి ప్రస్తావన వస్తే ఆ విషయాన్ని కొట్టి పడేస్తుంది. అయితే ఇప్పుడు శ్రీముఖి పెళ్లి గురించి ఒక గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ హాట్ యాంకర్ ప్రేమలో ఉన్నట్టు చెప్పింది. త్వరలోనే అతడు ఎవరు అనే విషయాన్ని కూడా ప్రకటించబోతున్నట్లుగా శ్రీముఖి చెప్పుకొచ్చింది. అయితే శ్రీముఖి తన ప్రేమ విషయాన్ని బయటకు చెప్పి సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు తను ప్రేమించిన వ్యక్తి గురించి ఎవరికీ క్లారిటీ ఇవ్వలేదు.

Anchor Sreemukhi Hot Photos| శ్రీముఖి పరువాల విందు.. సూటేసింది కానీ అన్నీ  కనిపించేలా రచ్చ! News in Telugu

ఇక దీంతో శ్రీముఖి నిజంగానే ఆ వ్యక్తిని ప్రేమిస్తుందా.. వారిద్దరికీ బ్రేకప్ అయిపోయిందా అంటూ అనేక అనుమానాలు వస్తున్నాయి. శ్రీముఖి ప్రేమ గురించి తెలుసుకోవడానికి ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖి ఆ వ్యక్తితో ఇంకా ప్రేమలోనే ఉన్నట్టు.. ప్రస్తుతం వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని తెలుస్తుంది. అయితే రాబోయే కొత్త సంవత్సరంలో శ్రీముఖి తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెపుతుందో లేదో చూడాలి.