Tag Archives: sreemukhi marriage

పెళ్లిపై శ్రీ‌ముఖి క్రేజీ ఫీలింగ్స్‌..ఆ హీరోను వాడుకుని మ‌రీ..?!

బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒక‌రైన శ్రీ‌ముఖి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌ముఖి బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత శ్రీ‌ముఖి టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవ‌లె ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తుంది. తాజాగా కూడా

Read more