మధురలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారా.. ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజలు ఇవే..

ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ రామ మందిరం నిర్మాణం కోసం హిందువులు ఎన్నో పోరాటాలను చేయవలసి వచ్చింది. ఇక తాజాగా హిందువుల విజయం సాధించడంతో.. ఇదేవిధంగా పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించిన వాటిపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వారణాసిలో జ్ఞానవాసి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చే మసీదును కట్టారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా […]

పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా మేనల్లుడు..!!

టాలీవుడ్లో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవలే విరూపాక్ష సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటిస్తూ ఉన్నారు. తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా సక్సెస్ కావాలని శ్రీకాళహస్తి, కాణిపాకం, కడప దర్గా వంటి వాటిని దర్శించడం జరిగింది. అంతేకాకుండా తను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఇలా ప్రత్యేకమైన […]

సమంత గుడి కోసం అభిమాని ఎంత ఖ‌ర్చు పెట్టాడో తెలిస్తే షాకైపోతారు!

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే త‌న‌ టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల‌ భామ స‌మంత‌.. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. వాటి ప్ర‌భావం వృత్తిపై ప‌డ‌కుండా ముందుకు సాగుతోంది. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌నా ప్ర‌తిభ‌తో హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న స‌మంత‌కు తాజాగా ఓ విరాభిమాని ఏకంగా గుడి క‌ట్టేశాడు. ఏప్రిల్ 28 […]

ఆ ప్ర‌ముఖ ఆల‌యంలో స‌మంత పూజ‌ల వెన‌క కార‌ణం ఇదే…!

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూ వచ్చింది. అక్కినేని యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కొద్ది రోజులకే విడిపోయినప్పటి నుంచి సమంత పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా నిలుస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గానే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి తన సినిమాలో షూటింగ్లో పాల్గొంటుంది. […]

హీరోయిన్ అమలాపాల్ కు చేదు అనుభవం..!!

మలయాళం సినిమాలలో నటిస్తూ మంచి పాపులారిటీ అందుకుంది హీరోయిన్ అమలాపాల్. మలయాళం తోపాటు తెలుగు, తమిళ్ ,కన్నడ భాషలలో నటించి అలరించింది. ప్రస్తుతం తమిళ్, మలయాళం వంటి భాషలలో పలు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అమలాపాల్ చేతిలో ప్రస్తుతం అరుడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా ప్రొడక్షన్ హౌస్ ని కూడా మొదలు పెట్టింది. వీటి మీద పలు సినిమాలను నిర్మిస్తోంది అమలాపాల్. వీటితోపాటు పలు వెబ్ సిరీస్లను […]

చిరంజీవి ఇచ్చిన బంపర్ ఆఫర్ ని పూరీ వాడుకుంటాడా?

ఈమధ్య చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పూరీజగన్నాధ్ ఓ కీలక రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసినదే. ఆచార్య ప్లాప్ అయిన తరువాత ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఫ్యాన్స్ కి మరింత చేరువగా ఉండటానికి సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మొదటి సారి పూరి […]

కృతి శెట్టి ఫ్లాపులకు.. ఆ దోషమే కారణమా..!!

ఉప్పెన సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి ఇక ఈ సినిమా విజయం తర్వాత వరుస పెట్టి అవకాశాలు వెల్లుబడ్డాయి ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యత నటించిన బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ఈ సినిమాలు అన్నీ ఈమె కెరీర్ కు ప్లస్ అయ్యాయి.. అయితే ఆ తర్వాత నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో ఈమె కెరియర్ […]

ఆ రోజు నుంచే శబరిమల దర్శనం ప్రారంభం..!

చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా శబరిమల భక్తులకు తాజాగా ఆలయ అధికారులు శుభవార్త తెలియజేశారు. నెలవారి ఆరాధన కోసం శబరిమల ఆలయాన్ని జులై 17 నుంచి 21 వరకు తెరిచి ఉంచుతాము అని అధికారులు తెలియజేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ఉధృతి మధ్య శబరిమల ఆలయం తిరిగి ప్రారంభం అవ్వబోతునందుకు వైరస్ వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ భద్రత ప్రోటోకాల్ను కచ్చితంగా పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రవేశం కోసం కొన్ని […]

అంజ‌న్న‌ జ‌న్మ‌స్థ‌లంపై టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

శ్రీ‌రామ న‌వ‌మి సంద‌ర్భంగా అంజ‌న్నభ‌క్తుల‌కు శుభ‌వార్త‌. హనుమంతుడి జన్మస్థలానికి సంబంధించి టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రిపైన ఉన్న జాపాలి తీర్థమే హనుమంతుడి జన్మస్థలమని అధికారికంగా ప్ర‌క‌టించింది. దానికి సంబంధించిన ఆధారాలను జాతీయ సంస్కృత వర్సిటీ విసి ఆచార్య మురళీధరశర్మ తాజాగా వెల్ల‌డించారు. అంజనాదేవి ఆకాశగంగ తీర్థంలో 12 ఏళ్ల పాటు తపస్సు చేయగా వాయుదేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన ఫలాన్ని ఆమె తిన్నదని, ఆకాశగంగా సమీపంలోనే హనుమంతుడి జన్మస్థలమని తెలిపారు. పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రక […]