అమర్‌కి ఆ సమస్య ఉంది.. సింపతి అనుకుంటారని ట్రీట్మెంట్ మానేశాడు.. తేజస్విని కామెంట్స్ వైరల్

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 రసవతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మరికొద్ది వారాల్లో ఫైనల్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో షో మరింత ఇంట్ర‌స్టింగ్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి గట్టిగా పోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఏ మూసుకు వేసుకోకుండా మాట్లాడుతున్నా అమర్.. తన తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాడు. ఇక హౌస్లో శివాజీ మొదటి నుంచి అమర్‌ని […]

లేటు వయసులోనూ యాపిల్ బ్యూటీలా భూమిక.. పిక్స్ వైరల్..

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌ను దక్కించుకుంది భూమిక చావ్లా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ.. 2000లో యువకుడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పవన్ నటించిన ఖుషి సినిమాతో సూపర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. దీంతో వ‌రుస సినిమా ఆఫ‌ర్లు క్యూక‌ట్టాయి. అలా టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో […]

మహేష్ బాబు, చిరంజీవి కాంబోలో ఓ సినిమా మిస్ అయిందని మీకు తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ బాబు.. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమాను మిస్ చేశాడు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమా రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. అదే కొరటాల […]

ఆ మూవీ చేసుంటే హీరో శివాజి కెరీర్ మ‌రోలా ఉండేదా.. ఇంత‌కి ఆ మూవీ ఎంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శివాజీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. మిస్సమ్మ సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న శివాజీ భూమిక, లయ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ తో సూపర్ హిట్ త‌న‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత శివాజీ ఒట్టేసి చెబుతున్న, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియమైన నీకు, మిస్ట‌ర్ అండ్ మిసెస్ శైల‌జ కృష్ణ మూర్తి లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అయితే […]

‘ యానిమ‌ల్ ‘ మూవీలో విల‌న్ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఎవ‌రంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రాణ్‌బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా నటించిన మూవీ యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న యానిమల్ మూవీ పై రిలీజ్ కు ముందే మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక సందీప్ రెడ్డి […]

దూత సిరీస్ రిలీజ్‌.. చైతూపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. కోపానికి కార‌ణం ఇదే..

అక్కినేని నాగచైతన్య ఇటీవల నటించిన వెబ్ సిరీస్ దూత. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. దూత సిరీస్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. చాలామంది ఈ సిరీస్ ని మెచ్చుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సిరీస్‌ను ఉంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా.. వాళ్ళ హీరోస్‌లా చాలా కూల్ గా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం ఫైరింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు అదే […]

ఆ కేసులో టాలీవుడ్ ప్రొడ్యూసర్ అరెస్ట్.. కారణం ఇదే.. అస‌లేం జ‌రిగిందంటే..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అట్లూరి నారాయణరావు అరెస్టు అయ్యారు. వందలాది మందిని మోసం చేశారని ఆరోపణలతో వారు పెట్టిన కేసులను పోలీసులు ప‌రిశీలించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు కట్టి నారాయణరావును అరెస్ట్ చేసిన సంఘటన ఇండస్ట్రీలో కలకలం రేపింది. గర్ల్ ఫ్రెండ్, నీది నాది ఒకే కథ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన నారాయణరావు ఎస్ఎంసిజి సంస్థ పేరిట పలువురిని మోసం చేసినట్లుగా ఆరోపణలు తలెత్తాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రాంబాబు అని పోలీసులు వెల్ల‌డించారు. […]

ఇప్పటికే 20 సార్లు పెళ్లి చేసుకున్నా.. నటి కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అవికా గోర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్‌తో బుల్లి తన ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం వధువు అనే వెబ్ సిరీస్‌తో మ‌ళ్ళి ప్రేక్ష‌కుల ముందుకిరానుంది. నందు, అవికా గోర్‌, అలీరెజా కీలక పాత్రలు నటించిన ఈ వెబ్ సిరీస్ పోలూరు కృష్ణ దర్శకత్వంలో.. శ్రీకాంత్ […]

సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే అలాంటి పని చేస్తున్నా.. రాశి ఖ‌న్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రాశి ఖ‌న్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ అన్ని ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ లైమ్‌ లైట్‌లో మెరవాలని తెగ ప్రయత్నిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో తెలుగులో చాలా హిట్ సినిమాల్లో నటించి పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. కాగా తమిళంలో అరుణ్యణై […]