యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ ఉక్రెయిన్లో జరుగుతుండగా.. అక్డోబర్ 13న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే విడుదల […]
Tag: telugu movies
నిహారిక భర్తపై పోలీసు కేసు..టెన్షన్లో మెగా ఫ్యామిలీ!?
మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భార్త జొన్నలగడ్డ వెంకట చైతన్యపై పోలీసు కేసు నమోదు అయింది. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత అర్ధరాత్రి ఏమైందో ఏమో కానీ నిహారిక అపార్ట్మెంటులో రచ్చ రచ్చ అయిందట. అపార్ట్ మెంట్ వాసులకు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందట. దీంతో అపార్టుమెంటు […]
ప్రముఖ ఓటీటీలో `టక్ జగదీష్`..విడుదల ఎప్పుడంటే?
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినా.. కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. అయినప్పటికీ.. మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ అయినా.. […]
నేను సినిమాలు చేయడం వారికి ఇష్టం లేదు..రష్మిక ఆవేదన!?
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు సినిమాలతో పాటుగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రష్మిక సినిమాలు చేయడం ఆమె తల్లిదండ్రులకు ఏ మాత్రం ఇష్టం లేదట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక..`నేను […]
ఒకే స్క్రీన్పై ప్రభాస్, విజయ్ దేవరకొండ..అసలు మ్యాటరేంటంటే?
ప్రభాస్, విజయ్ దేవరకొండ ఒకే స్క్రీన్పై కనిపించనున్నారా..? అంటే అవునన్న మాటే వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ […]
కొత్త కారు కొన్న దుల్కర్ సల్మాన్..ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?!
మమ్ముట్టి కుమారుడు, ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళ హీరోనే అయినప్పటికీ.. పాన్ ఇండియా స్టాయిలో గుర్తింపు తెచ్చికున్నాడీయన. ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకున్న దుల్కర్.. తాజాగా ఓ కొత్త కారు కొనుగోలు చేశారు. మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్ నుంచి ఏఎమ్జి జి63 ఎస్యూవీ కారుని కొనుగోలు చేసాడు. ఈ కారును ఆలివ్ గ్రీన్ షేడ్తో పాటు బ్లూ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ అపోల్స్ట్రేతో […]
కుర్చీలో క్యూట్గా ఉన్న ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?
పైన కుర్చీలో క్యూటీగా కనిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. చిన్న చిన్న సినిమాలతో కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన ఈ అమ్మడు.. తనదైన అందం, అభినయం, నటనతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరి ఇప్పటికైనా ఆ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.. అదేనండీ మన త్రిష కృష్ణన్. నీ మనసు నాకు తెలుసు సినిమాతో […]
తెల్ల చీరలో సెగలు రేపుతున్న ఇస్మార్ట్ పోరి..పిక్స్ వైరల్!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇస్మార్ట్ పోరిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్.. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ నితిన్ హీరోగా తెరకెక్కిన మాస్ట్రో చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నభా నటేష్ ఎప్పటికప్పుడు […]
వైరల్ వీడియో: ఆఫర్ల కోసమే సిమ్రాన్ అలా చేస్తుందా..?!
సిమ్రాన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అబ్బాయి గారి పెళ్లి చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, మహేష్ బాబు ఇలా సీనియర్ స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే దీపక్ బగ్గ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సిమ్రాన్.. ఆ తర్వాత సినిమాలకు దూరమవుతూ వచ్చింది. చాలా కాలం నుంచి స్క్రీన్పై కనిపించని […]









