కుర్చీలో క్యూట్‌గా ఉన్న‌ ఈ చిన్న‌ది ఓ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?

August 4, 2021 at 5:45 pm

పైన కుర్చీలో క్యూటీగా క‌నిపిస్తున్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్‌. చిన్న చిన్న సినిమాల‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ హీరోయిన్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. తెలుగులోనే కాకుండా త‌మిళంలో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన ఈ అమ్మ‌డు.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌టన‌తో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Trisha delights fans with this cute childhood picture | Tamil Movie News -  Times of India

మ‌రి ఇప్ప‌టికైనా ఆ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. అదేనండీ మ‌న త్రిష కృష్ణ‌న్‌. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన త్రిష‌.. టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడింది. అటు కోలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాలు చేసి నెం.1 హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

17 years of Trisha Krishnan: Check out sizzling photos the gorgeous diva |  Telugu Movie News - Times of India

ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటుగా ప‌లు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. త్రిష చిన్న‌నాటి ఫొటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో త్రిష్ ఎంతో ముద్దు ముద్దుగా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంటోంది.

 

కుర్చీలో క్యూట్‌గా ఉన్న‌ ఈ చిన్న‌ది ఓ స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts