మోనాల్ గజ్జర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగులో పలు సినిమాలు చేసినా.. ఈ గుజరాతీ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ షో తర్వాత మోనాల్కు వరుస సినిమా ఆఫర్లు వరిస్తున్నారు. మరోవైపు టీవీ షోలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ భామ కింగ్ నాగార్జున కోసం రంభ […]
Tag: telugu movies
ప్రభాస్ సరికొత్త రికార్డ్..ఈయన ముందు ఆ హీరోలు వేస్ట్?
రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ కె చిత్రాలు సెట్స్పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డును లిఖించుకున్న ప్రభాస్.. తాజాగా మరో రేర్ ఫీట్ అందుకున్నారు. తాజాగా ప్రభాస్.. ఫేస్బుక్లో ఫాలో అయ్యేవారి సంఖ్య 24 మిలియన్స్ దాటింది. […]
బిగ్ బ్రేకింగ్ : `పుష్ప`రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్..!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. ఇటీవలె మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉండే.. తాజాగా ఈ సినిమా […]
కొడుకు చేసిన ఆ పనికి షాకవుతున్న పవన్..నెట్టింట వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ల ముద్దుల కుమారుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో చూడమచ్చటగా కనిపించే అకిరా నందన్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తాజాగా తనలోని ఓ కొత్త ట్యాలెంట్ను బయటకు తీసి అందరినీ షాక్కు గురి చేశాడు కిరా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణూ దేశాయ్ తరచుగా తన […]
అందరిముందూ ముద్దులతో రెచ్చిపోయిన శ్రుతీహాసన్..వీడియో వైరల్!
శ్రుతీహాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో పాటు కొత్త బాయ్ఫ్రెండ్, డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో బిజీ బిజీగా గడుపుతోంది. ఎక్కడికి వెళ్లినా బాయ్ఫ్రెండ్తోనే కలిసి వెళ్తున్న శ్రుతి.. పబ్లిక్గానే అతిడితో రొమాన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిస్తోంది. శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియుడితో ఎయిర్ […]
మహేష్, ప్రభాస్ కంటే ముందే వస్తున్న భీమ్లా నాయక్?!
సంక్రాంతి 2022కి పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్ జనవరి 14న విడుదల కాబోతుండగా, మహేష్ బాబు సర్కారు వారి పాట జనవరి 13న రిలీజ్ కానుంది. అయితే వీరి కంటే ముందే వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ […]
నా పెళ్లి గురించి మీకెందుకు..ఆ యాంకర్ ముందే గీతా సింగ్ ఆగ్రహం!
గీతా సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కమెడియన్గా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గీతా.. ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఈ క్రమంలోనే ఆమెపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఎందరో ఆమెను ట్రోల్ చేశారు. అయితే తాజాగా సుమ యాంకర్గా వ్యవహరిస్తున్న క్యాష్ షోలో పాల్గొన్న గీతా సింగ్.. తన పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలా మంది ప్రశ్నిస్తున్నారని తెలిపిన […]
బన్నీతో అలాంటి మూవీ చేయాలి..మారుతి కామెంట్స్ వైరల్!
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు దర్శకుడు మారుతి. ప్రస్తుతం ఆయన గోపిచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్నారు. దీంతో పాటుగా సంతోష్ శోభన్ హీరోగా మంచి రోజులు వచ్చాయి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధగా ఉన్నాయి. ఇదిలా ఉండే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తన మనసులోని […]
ఆ క్రెడిట్ అంతా తనయుడికే ఇచ్చేసిన రాజమౌళి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. […]









