కొర‌టాల కోసం అలా క‌నిపించేందుకు సిద్ధ‌మైన ఎన్టీఆర్‌!?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ చిత్రంగా తెర‌కెక్క‌నుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ కోసం కొర‌టాల న‌టీన‌టుల‌ను ఎంపిక చేసే ప‌నిలో బిజీ బిజీగా […]

మందేసి ఆ హీరోయిన్‌తో చిందేసిన జగపతిబాబు..వీడియో వైర‌ల్‌!

విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌పతిబాబు మందేసి హీరోయిన్‌తో చిందులు వేయడం ఏంటీ..? ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రు..? అస‌లు ఏంటీ క‌థా..? అన్న సందేహాలు టైటిల్ చూడ‌గానే మీ మ‌దిలో మెదిలే ఉంటాయి. మ‌రి మీ సందేహాల‌కు స‌మాధానం దొర‌కాలంటే..ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా `మహా సముద్రం`. ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించ‌గా.. జగపతి బాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. లవ్ […]

జెనీలియా కాపురంపై వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..షాక్‌లో నెటిజ‌న్లు!

త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించిన జెనీలియా..2012న బాలీవుడ్ నటుడు, మహారాష్ట్ర‌ మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు రితేష్ దేవ్ ముఖ్ ని పెద్ద‌ల స‌మ‌క్షంలో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి త‌ర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా.. ఫ్యామిలీ లైఫ్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జెనీలియా త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో త‌ర‌చూ రీల్స్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తూ ఉంటుంది. అయితే ఆగస్ట్ 5 […]

చ‌ర‌ణ్ మూవీకి కియారా రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే?!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ క‌న్ఫార్మ్ అయిన విష‌యం తెలిసిందే. అయితే […]

`పుష్ప‌` నుంచి లీకైన అన‌సూయ లుక్‌..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా.. ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మొద‌టి భాగం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంక‌ర్ అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం […]

బ్లాక్ శారీలో అన‌సూయ బ్యాక్ అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

అనసూయ భరధ్వాజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ భామ టీవీ షోలే కాకుండా పుష్ప‌, ఖిలాడి, రంగ మార్తాండతో పాటు మ‌రిన్ని చిత్రాల్లోనూ న‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షోట్ల‌తో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ శారీ క‌ట్టుకుని.. బ్యాక్ అందాలు చూపిస్తూ […]

ఆర్ఆర్ఆర్ సరికొత్త వివాదం.. ఇలాంటి పనులకే కదా ఫ్యాన్స్ విడిపోయేది..!

సాధార‌ణంగా ఇద్ద‌రు స్టార్ హీరోలు ఒక సినిమాలో న‌టిస్తున్నారు అంటే.. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏ చిన్న విష‌యంలో తేడా వ‌చ్చినా.. వారి వారి అభిమానులు ఏకిపారేస్తారు. సంయమనంగా ఉండే ఫ్యాన్స్ విడిపోతుంటారు కూడా. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. స్నేహితుల దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ‌మౌళి `ఆర్ఆర్ఆర్` సినిమా నుంచి తొలి పాట విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. `దోస్తీ..` అంటూ సాగిన ఈ సాంగ్ అంద‌రినీ విశేషంగా […]

లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి అక్క‌డ తాకాడ‌ట‌..నాని హీరోయిన్ ఆవేద‌న‌!

సామాన్యుల మాదిరిగానే సినీ తార‌ల జీవితాల్లోనూ ఎన్నో స‌మ‌స్య‌లు ఉంటాయి.. మ‌రెన్నో చేదు అనుభ‌వాలూ ఉంటాయి. వాటిని కొంద‌రు బ‌య‌ట పెడ‌తారు.. మ‌రికొంద‌రు త‌మ‌లోనే దాచుకుంటూ కుమిలిపోతుంటారు. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ త‌న లైఫ్‌లో జ‌రిగిన ఓ చేదు సంఘ‌ట‌న‌ను అంద‌రితోనూ పంచుకుంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అతిది.. తాను చ‌దువుకునే రోజుల్లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌ను అంద‌రితోనూ షేర్ చేసుకుంది. […]

సురేఖ వాణి ఎందుకిలా చేసింది..? అస‌హ‌నంలో నెటిజ‌న్లు!

సురేఖ వాణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సురేఖ వాణి.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో హీటెక్కిస్తూ ఉంటుంది. అలాగే కూతురు సుప్రిత‌తో క‌లిసి త‌ర‌చూ పార్టీలు చేసుకోవ‌డం, టూర్లకు వెళ్ల‌డం చేస్తూ లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తుంటుంది సురేఖ‌. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా సురేఖ వాణి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే తెలుగు […]