రెడ్ డ్ర‌స్‌లో పూర్ణ ప‌రువాలు..మ‌తిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్‌!

న‌టి పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం.. అవును, లడ్డుబాబు, అవును 2 మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళీ, త‌మిళం చిత్రాల్లోనూ పూర్ణ న‌టించింది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి వ‌రుస అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్ర‌స్తుతం ఈ భామ అఖండ‌, సుంద‌రి, […]

ర‌కుల్‌కి బ‌న్నీ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం పుష్ప మొద‌టి భగానికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతుంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బ‌న్నీ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర […]

చిరంజీవి `బ్ల‌డ్ బ్యాంక్‌`ను స్థాపించ‌డానికి కారణం ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గొప్ప న‌టుడే కాదు..సామాజిక సేవ‌కుడు కూడా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన చిరు అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందిచిన చిరు..ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. మ‌రోవైపు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను ర‌క్షిస్తున్నారు. అయితే అస‌లీ బ్లడ్‌ […]

ఆ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ చైతు..త్వ‌ర‌లోనే..?

నటసామ్రాట్ నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన `ల‌వ్ స్టోరీ` చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. విక్రమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మాణంలో `థ్యాంక్యూ` అనే మ‌రో చిత్రం చేస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే నాగార్జున హీరోగా తెర‌కెక్కుతున్న `బంగార్రాజు` చిత్రంలో న‌టిస్తున్న చైతు..మ‌రోవైపు బాలీవుడ్‏లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న `లాల్ సింగ్ […]

పెళ్లి ఎప్పుడ‌ని ప్ర‌శ్నించిన‌ నెటిజ‌న్‌..శ్రుతి హాసన్ షాకింగ్ రిప్లై!

లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ కూతురుగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్‌.. త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్‌` చిత్రంలో న‌టిస్తోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో చిట్‌చాట్‌లు చేస్తుంటుంది. తాజాగా కూడా అభిమానుల‌తో శ్రుతి ముచ్చ‌ట్లు పెట్టింది. ఈ చాట్‌ సెషన్‌లో […]

చీర‌లో చిలిపి అందాల‌తో క‌వ్విస్తున్న కీర్తి..చూస్తే ఫిదా కావాల్సిందే!

`నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కీర్తి సురేష్.. మ‌హాన‌టి సినిమాతో త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్ ఆమ‌డ దూరంలో ఉండే ఈ బ్యూటీ తెలుగులో ప్ర‌స్తుతం మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌తో పాటుగా గుడ్ ల‌క్ స‌ఖి అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. అలాగే మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా కేరళ […]

`గాడ్ ఫాదర్`గా వ‌స్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ రాజా కాంబోలో లూసిఫ‌ర్ రీమేక్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసి కాస్త ముందే మెగా అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. […]

ఆ హీరో చేసిన ప‌నికి ర‌ష్మిక షాక్‌..గుట్టంతా బ‌య‌ట‌పెట్టిన బ్యూటీ!

ర‌ష్మిక మంద‌న్నా..ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక ఈమె న‌టిస్తున్న చిత్రాల్లో `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` ఒక‌టి. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ […]

మ‌హేష్ రూట్‌లోనే చిరు..ఫ్యాన్స్‌కు అలా చేయాలంటూ పిలుపు!

మొన్నీ మ‌ధ్య టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్ధతుగా త‌న‌ పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయ‌మ‌ని అభిమానుల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌హేష్ రూట్‌లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగ‌ష్టు 22) చిరు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు త‌న అభిమానుల‌కు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న త‌న జన్మదినం […]