టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేపథ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అందరితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి […]
Tag: telugu movies
గన్నుతో చెలరేగిపోయిన పవన్..వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా గన్నుతో చెలరేగిపోయాడు. అవును, మీరు విన్నది నిజమే. అసలు విషయం ఏంటంటే.. పవన్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ మధ్య భీమ్లా నాయక్ విడుదలపై కొన్ని […]
చిరు బర్త్డే..సూపర్ ట్రీట్ ప్లాన్ చేసిన మెహర్ రమేష్!
రేపు(ఆగష్టు 22) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. మెగా అభిమానులందరూ ఆ రోజును పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాగే చిరు నటిస్తున్న సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్లు వస్తుంటాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి.. మరోవైపు మోహన్ రాజా డైరెక్షన్లో లూసిఫర్ రీమేక్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన వెంటనే మెహర్ రమేష్తో వేదాళం రీమేక్, బాబి […]
మహేష్ దర్శకుడితో బన్నీ సినిమా..త్వరలోనే..?
దర్శకుడు పరశురామ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. యువత సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పరశురామ్.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో […]
పాయల్ రాజ్పుత్పై పోలీస్ కేసు..ఆ తప్పుతో అడ్డంగా బుక్కైందిగా!
పాయల్ రాజ్పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ.. మొదటి సినిమాలోనే ఓ రేంజ్లో అందాలు ఆరబోసి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీపై పోలీస్ కేసు నమోదు అయింది. ఇంతకీ పాయల్ ఏం తప్పు చేసింది.. అసలు జరిగిందో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. పాయల్ పెద్దపల్లిలో వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో […]
వర్మ వికృత చేష్టలు..కొత్త అమ్మాయితో రచ్చ రచ్చ!
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. శివ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన ఆయన ఎన్నో సంచలన సినిమాలు తీసి టాప్ డైరెక్టర్గా మారాడు. కానీ రానురానూ వర్మ స్టైల్ మారింది. ప్రజలు ఆదరించినా, ఆదరించకపోయినా తనకు నచ్చినట్లు సినిమాలు తీస్తూ వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నారు. అలాగే ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా వ్యవహరించే వర్మ.. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మొన్నటికి మొన్న అషూ రెడ్డిని […]
అసలే బాధలో ఉన్న నానికి మరో కొత్త తలనొప్పి..ఏమైందంటే?
కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ.. ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల మధ్య పెద్ద సినిమాలేవి విడుదలకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు తప్పక, పరిస్థితులు అనుకూలించక ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ లిస్ట్లో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన `టక్ జగదీష్` చిత్రం కూడా చేరిపోయింది. నిజానికి నాని మొదటి నుంచీ థియేటర్లోనే రావాలని కోరుకున్నాడు. కానీ, ఏపీలో పూర్తిగా థియేటర్లు తెరుచుకోలేదు. పైగా థియేటర్లు, […]
గెట్ రెడీ.. చిరు బర్త్ డేకు రానున్న అదిరిపోయే అప్డేట్..!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. తన 153వ చిత్రాన్ని మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు చిరు. అయితే రేపు(ఆగష్టు 22) చిరు బర్త్డే. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న అన్ని సినిమాల నుంచీ ఏదో ఒక అప్డేట్ వస్తుందని మెగా అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి […]
సెట్స్పైకి `బంగార్రాజు`..సందడి చేసిన చైతు-కృతి!
అక్కినేని నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్ని నాయనా మూవీకి ప్రీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున తనయుడు, యువసామ్రాట్ నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. చైతూకు జంటగా కృతి శెట్టి నటిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్లో పూజా కార్యక్రమంతో ఈ మూవీ […]









