టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటించింది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు పాన్ఇండియా స్టార్ ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ […]
Tag: telugu movies
చరణ్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజల్..ఏమైందో తెలిస్తే షాకే!
మెగా పవర్ స్టార్ చరణ్ను కాజల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిందట. ఈ మాట ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాక్షిగా బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గత రాత్రి ఘనంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్కు రామ్ చరణ్ గెస్ట్గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]
`కేజీఎఫ్-2` విడుదలకు డేట్ లాక్..అప్పటిదాకా ఆగాల్సిందే!
కోలీవుడ్ రాక్ స్టార్ యశ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్-2`. గతంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన కేజీఎఫ్-1కు కొనసాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుదల […]
ప్రభాస్ `సలార్` నుంచి క్రేజీ అప్డేట్..అందుకు రేపే ముహూర్తం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం `సలార్`. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ను అందించారు మేకర్స్. ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ […]
తండ్రితో మధురమైన క్షణాలను పంచుకున్న చరణ్..వీడియో వైరల్!
అగ్ర నటుడు, తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బర్త్డే విషెస్ను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆచార్య షూటింగ్ సమయంలో తండ్రితో గడిపిన కొన్ని మధురమైన క్షణాలను ఓ వీడియో రూపంలో ట్విట్టర్ వేదికగా అందరితోనూ పంచుకున్నాడు. […]
చిరు బర్త్డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో సత్యదేవ్!
నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో సత్యదేవ్ చిరుకు వినూత్నంగా బర్త్డే విషెస్ను తెలియజేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మరియు ఆయన డ్యాన్స్ స్టెప్పులపై […]
`అఖండ`పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తమన్..ఖుషీలో బాలయ్య ఫ్యాన్స్!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. […]
దేవుడి మీద ఒట్టు అది నేను కాదంటున్న వర్మ..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ట్ రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు. నిత్యం సమాజంలో చోటుచేసుకునే పరిస్థితులపై తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ.. ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో బర్త్డే జరుపుకుంటున్న ఓ అమ్మాయితో వర్మ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. […]
చిరు టైటిల్ రివిల్ చేసిన మహేష్..`భోళా శంకర్`గా మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి బర్త్డే నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరుకి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న సినిమాల నుంచి వరసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వేదాళం రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి `భోళా శంకర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు […]









