సాయి ధరమ్ తేజ్ కోసం అపోలోకు చ‌ర‌ణ్‌..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి ద‌గ్గ‌ర మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి తేజ్‌కు తీవ్ర గాయాలై..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ విష‌యం తెలియ‌గానే […]

బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాన‌స్‌కు, బాల‌య్య‌కు మ‌ధ్య సంబంధం ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదహారో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కోయిలమ్మ ఫేమ్ మాన‌స్‌కు, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఓ సంబంధం ఉంద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ, అది రియ‌ల్ సంబంధం కాదండోయ్ రీల్ సంబంధ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలేనికి చెందిన నాగులాపల్లి వెంకటరావు కుమారుడు నాగులాపల్లి మానస్ ఎంటెక్‌ చదివాడు. కోయిలమ్మ, మనసంతా నువ్వే, దీపారాధన తదితర సీరియళ్లలో న‌టించి […]

పెళ్లై పిల్ల‌లు ఉన్నా త‌గ్గని అన‌సూయ అందాలు..అక్క‌డి టాటూ చూపిస్తూ ర‌చ్చ‌!

యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ షో ద్వారా బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అన‌సూయ‌.. వెండితెర‌పై మంచి న‌టిగానూ స‌త్తా చాటుతోంది. క్షణం, రంగస్థలం, యాత్ర లాంటి చిత్రాలలో నటిగా గుర్తుండిపోయే పాత్రలను పోషించిన అనసూయ.. ప్ర‌స్తుతం పుష్ప‌, ఖిలాడీ, రంగమార్తాండ, ఆచార్య త‌దిత‌రల చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు వ‌రుస ఫొటో షూట్ల‌తో అందాలు ఆర‌బోస్తూ సోస‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టికప్పుడు ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా కూడా మెరూన్ […]

సాయిధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్..విరిగిన కాలర్ బోన్..టెన్ష‌న్‌లో మెగా ఫ్యామిలీ!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండ‌గా.. అదుపుత‌ప్పి సాయి ధ‌ర‌మ్ తేజ్ కింద‌ప‌డిపోయాడు. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు తీవ్ర గ‌యాలైయ్యాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయిధరమ్ తేజ్‌ను పోలీసులు మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం అక్క‌డే సాయి తేజ్ కు చికిత్స జ‌రుగుతుండ‌గా.. […]

అవి చూపిస్తూ అవికా గోర్ హాట్ పోజులు..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

అవికా గోర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ ద్వారా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..`మార్నిగ్ వాక్` మూవీతో మొద‌ట బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఉయ్యాల జంపాల చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన అవ‌కా..మొద‌టి సినిమాతోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా రేంజ్‌కు ఎద‌గ‌లేక‌పోయింది. రాజు గారి గది-3 తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమెకు ఇప్పుడు తెలుగులో […]

జాకెట్ బటన్స్ విప్పేసి మ‌రీ రచ్చచేసిన విష్ణు ప్రియ !

యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, బుల్లితెర యాంకర్ గా క్రేజ్ సంపాదించుకున్న విష్ణు ప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం టీవీ షోలే కాకుండా ప‌లు వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తున్న విష్ణు గ్లామర్‌ షో విషయంలో ఏనాడు వెనకాడుగు వేయలేదు. సాధ్యమైనంత వరకు అందాలు ఆర‌బోస్తూ త‌న అభిమానుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా విష్ణు ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస ఫోటో షూట్లు చేస్తూ నెట్టింట తెగ హంగామా చేస్తోంది. ఇక […]

స్టేజ్‌పైనే అమ్మాయిల‌తో క‌బ‌డ్డీ ఆడిన గోపీచంద్‌..వీడియో వైర‌ల్‌!

ట‌లీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సీటీమార్`. సంపత్ నంది దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్, శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కబడ్డీ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని చిత్రబృందం ఏర్పాటు చేయ‌గా..ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, లింగుస్వామి, శ్రీవాస్‌, […]

`భవదీయుడు భగత్‌సింగ్‌`గా ప‌వ‌న్‌..అదిరిపోయిన టైటిల్ పోస్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న విష‌యం తెలిసిందే. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీ నుంచి సూప‌ర్ అప్టేట్ వ‌చ్చింది. ఈ చిత్రానికి `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు గ‌త రెండు రోజులుగా వార్త‌లు వ‌స్తుండ‌గా.. ఈ విష‌యాన్ని నిజం […]

చ‌ర‌ణ్-శంక‌ర్‌ మూవీపై పెరిగిన అనుమానాలు..అస‌లేమైందంటే?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన లాంచింగ్ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి,ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ […]