న్యాచురల్ స్టార్ నాని, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ వర్మ.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే నాని గురించి మాట్లాడుతూ […]
Tag: telugu movies
పెళ్లి తర్వాత నో సినిమాలు..ముందే క్లారిటీ ఇచ్చేసిన నయనతార!
దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార త్వరలోనే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇప్పటికే గప్చుప్గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే నయనతారకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియగానే.. ఆమె అభిమానుల్లో ఓ కంగారు మొదలైంది. ఇంతకీ కంగారెందుకు అంటే..ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతున్న నయన్ పెళ్లి తర్వాత కూడా నటిస్తుందా..? లేక నో […]
అతడిని ఎత్తి పడేసిన నివేదా థామస్..వీడియో చూస్తే మతిపోవాల్సిందే!
జెంటిల్మెన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అందాల భామ నివేదా థామస్.. తనదైన అందం, అభినయం, నటనతో మెప్పించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో పాలు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ మధ్య అవు పాలు స్వయంగా పితికి వార్తల్లో నిలిచిన నివేదా.. మరోసారి అటువంటి వీడియోనే షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ సారి వీడియోలో […]
చిరిగిన జీన్స్లో ప్రియమణి ఒంపుసొంపులు..అదిరిన లేటెస్ట్ పిక్స్!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేసి మంచి నటిగా తనేంటో నిరూపించుకుంది. ఇక వ్యాపారవేత్త ముస్తఫారాజ్ను పెళ్లి చేసుకున్నాక కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జోరుగా దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్లే కాకుండా టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అంతేకాదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వరుస ఫొటో షూట్లతో […]
శంకర్ మూవీలో చరణ్ రోల్ అదే..ఒక్క పోస్టర్తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ను తాజాగా వదిలింది […]
ఏ హీరోయిన్నూ చేయని పని చేసిన నివేదా..నెట్టింట వీడియో వైరల్!
నివేదా థామస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాని హీరోగా తెరకెక్కిన `జెంటిల్ మేన్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. నిన్ను కోరి, జై లవకుశ వంటి చిత్రాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాసల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ.. ఏ హీరోయిన్నూ చేయని పని చేసి నెట్టింట హాట్ […]
లీకైన చరణ్-శంకర్ మూవీ టైటిల్..అదిరిందంటున్న ఫ్యాన్స్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ ఓ అదిరిపోయే టైటిల్ను ఖరారు చేశారట. ఇప్పుడు ఆ టైటిల్ లీకై నెట్టింట వైరల్గా మారింది. […]
చేతులు పైకెత్తి మరీ చూపిస్తున్న సమంత..పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తున్న ఈ బ్యూటీ.. బిజినెస్ వుమెన్గా కూడా దూసుకుపోతోంది. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి హాట్ హాట్ ఫొటో షూట్లతో నెటిజన్లకు, అభిమానులకు పిచ్చెక్కిస్తుంటుంది. ఇక […]
స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్టర్..త్వరలోనే..?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో […]









