పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య పవన్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న భీమ్లా నాయక్ ఫస్ట్ […]
Tag: telugu movies
అలాంటి వాడే కావాలి..పెళ్లిపై రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!
అందాల భామ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి..ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..తనకు […]
హాట్ డోస్ పెంచేసిన విష్ణు ప్రియ..సెగలు రేపుతున్న లేటెస్ట్ పిక్స్!
విష్ణు ప్రియ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై `పోవే పోరా` షోతో యమా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం విష్ణు టీవీ షోలతో పాటుగా పలు వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. మరోవైపు హాట్ డోస్ పెంచేసి వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. తాజాగా బ్లూ గౌన్ ధరించిన విష్ణు.. ఎగిసిపడే ఎద అందాలు ఆరబోస్తూ సూపర్ హాట్గా […]
`అఖండ`పై న్యూ అప్డేట్..ఇక మిగిలింది అదేనట..!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుంటే.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. అలాగే ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. ఇక కేవలం హాస్పిటల్ […]
మనసు మార్చుకున్న మహేష్..త్రివిక్రమ్కు బిగ్ షాక్..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమాను ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలను ఏకకాలంలోనే పూర్తి చేసేసి.. ఆ వెంటనే దర్శకధీరుడు రాజమౌళితో ఓ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాలని మహేష్ భావించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మహేష్ […]
ఇంట్రస్టింగ్గా ఆది పినిశెట్టి `క్లాప్` టీజర్..చిరు ప్రశంసలు!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం `క్లాప్`. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే క్లాప్ టీజర్ను చిరంజీవి చేతుల మీదగా విడుదల చేయించారు […]
బేబమ్మతో ఇకపై సినిమా చేయను..తెగేసి చెప్పిన విజయ్ సేతుపతి!
విజయ్ సేతుపతి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తమిళ స్టార్ హీరో అయినప్పటికీ.. తెలుగులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఉప్పెన చిత్రంలో బేబమ్మ అదేనండీ మన కృతి శెట్టికి తండ్రిగా నటించిన విజయ్ సేతిపతి.. తన విలక్షనమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి.. కృతి శెట్టితో ఇకపై సినిమా చేయనని తెగేసి చెప్పారట. […]
సీఎం జగన్తో మంచు మనోజ్ భేటీ..వైరల్గా మారిన ట్వీట్!
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భేటీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ ద్వారా తేలియజేశాడు. ఈ నేపథ్యంలోనే జగన్తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆయనపై మనోజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. `సీఎం జగన్ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. […]
పవన్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన హరీష్ శంకర్?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగా.. ఈ మధ్య పవన్ బర్త్డే కానుకగా ప్రీ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే […]









