జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ముక్కు అవినాష్.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ జబర్దస్త్లో కనిపించకపోయినా ఇతర టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. ఇక మరోవైపు అవినాష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవలె అనూజా అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం కూడా జరిగింది. అపై అవినాష్ సోషల్ మీడియా ద్వారా తన ఫియాన్సీని అందరికీ […]
Tag: telugu movies
సినిమాలకు రాశిఖన్నా గుడ్బై..అసలేమైందంటే?
రాశిఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రాశి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుందట. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. తన తొలి మూవీ సమయంలో అలా ఆలోచించిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనం కంటే ముందు రాశిఖన్నా `మద్రాస్ కేఫ్` చిత్రంతో […]
హీరోయిన్గా డైరెక్టర్ శంకర్ కూతురు..ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్!
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతల వారసులెందరో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. ఇక తాజాగా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితి శంకర్ సైతం హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్టర్ ముత్తయ్య కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్’. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్ హీరోయిన్గా నటించనున్నారు. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుందనే విషయాన్ని […]
దసరాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్న బాలయ్య..ఇక ఫ్యాన్స్కు పండగే!
ఈ ఏడాది దసరాకు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను దసరాకు విడుదలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన కూడా రానుంది. అలాగే అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. […]
నాగ్తో మైసూర్కి చెక్కేసిన చైతు..కారణం అదేనట!
కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్గా మైసూర్కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]
అది నచ్చకపోతే బతకనివ్వదు..కంగనాపై రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్!
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం `తలైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషించగా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ […]
బండ్ల గణేష్తో విభేదాలు.. గుట్టు విప్పిన జీవితా రాజశేఖర్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమధ్య `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు సడెన్గా ప్రకాష్ రాజ్ ప్యానెల్లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించని షాక్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల..ఆ వెంటనే తాను జనరల్ […]
నానికి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడీయన. అలాగే తన సహజమైన నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న నానికి ఈ రోజు(సెప్టెంబర్ 5) వెరీ వెరీ స్పెషల్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 5, 2008 అంటే సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ చిన్న సినిమా విడుదలైంది. అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందులో […]
బ్లాక్ ప్రాక్లో మెరిసిపోతున్న ప్రియా వారియర్..టాప్ షోతో రచ్చ రచ్చ!
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. `చెక్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ.. నటన పరంగా ప్రియా వారియల్ మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఇటీవల ఇష్క్తో ప్రేక్షకులను పలకరించిన ప్రియా.. ప్రస్తుతం హిందీలో శ్రీదేవి బంగ్లా, కన్నడలో విష్ణు ప్రియతో పాటు మరిన్ని చిత్రాలు సైతం చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ […]









