కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కీర్తి.. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కీర్తి ట్విట్టర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుదలైన హాలీవుడ్కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బమ్లోని […]
Tag: telugu movies
ఎన్టీఆర్ కార్లన్నిటికీ ఒకే నెంబర్ ఎందుకుంటుందో తెలుసా..?
సాధారణంగా మన స్టార్ హీరోలు కొత్త కొత్త కార్లంటే తెగ మోజు పడుతుంటారు. ఈ లిస్ట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటికే ఈయన గ్యారేజ్లో పదికి పైగా కార్లు ఉండగా.. ఈ మధ్యే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్తన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అసలు అన్ని కార్లకు ఎన్టీఆర్ ఒకే నెంబర్ ఎందుకు […]
పవన్ను సైడ్ చేసేసిన నితిన్..ఆ డైరెక్టర్తో నయా ప్లాన్..!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గత కొంత కాలం నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తే, తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్స్టార్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్న నితిన్.. మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్టర్ను […]
ఈ హిట్ చిత్రానికి సీక్వెల్గా చరణ్-శంకర్ మూవీ..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట తెగ చక్కర్లు […]
`అఖండ` కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న బన్నీ.. అసలు కథేంటంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నందమూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. భారీ అంచనాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నారట. అసలు అఖండతో […]
ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సునీత భావోద్వేగం..ఏమైందంటే?
టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న తర్వాత సునీత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సునీత లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యంను తలుచుకుంటూ భావోద్వేగానికి గురైంది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎస్పీబీ.. 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచిన […]
ఆ హీరోకు నేనే భార్య కావాలి..ఓకే అంటే వెంటనే పెళ్లి: విష్ణుప్రియ
బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `పోవే పోరా` షో ద్వారా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. వెండితెరపై మాత్రం రాణించలేకపోయింది. ప్రస్తుతం హాట్ హాట్ ఫొటో షూట్లతో అలరిస్తున్న ఈ భామ.. యూట్యూబ్ ఛానెల్ను సైతం రన్ చేస్తోంది. అయితే తాజా తన ఛానెల్లో `మా వంట మీ ఇంట` అనే ప్రోగ్రాం చేసింది. ఇందులో సుడిగాలి సుధీర్ మరదలు రమ్య గెస్టుగా రాగా.. ఇద్దరూ తెగ […]
సరికొత్త లుక్లో దర్శనమిచ్చిన సమంత..ఇలా ఎప్పుడూ చూసుండరు!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. భర్త నాగచైతన్యతో సమంతకు మనస్పర్థలు వచ్చాయని, నాగార్జున ఫ్యామిలీకి దూరమైందని ఇలా ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్నెన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవేమి పట్టించుకోని సమంత సినిమాల నుంచి స్మాల్ గ్యాప్ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఫ్యామిలీతో కలిసి సమంత సరదాగా గడుపుతోంది. మరోవైపు […]
చరణ్-శంకర్ మూవీ లాంచ్.. గెస్ట్గా బాలీవుడ్ స్టార్ హీరో?!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్తో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వత తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మించబోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]









