రిలీజ్ రోజే సూప‌ర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `ల‌వ్ స్టోరీ`!

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రోజు థియేట‌ర్స్‌లో విడుద‌ల అయింది. అయితే రిలీజ్ రోజే ఈ చిత్రం ఓ సూప‌ర్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీ సాంగ్ `సారంగ దరియా` ఇప్ప‌టికే […]

గ్రాండ్‌గా విడుద‌లైన `ల‌వ్ స్టోరీ`..చైతు బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే?

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. మొద‌టి నుంచీ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు నేడు రిలీజ్ అయింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మొత్తం 900 థియేట‌ర్స్ లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుద‌ల చేశారు. సినిమా చూసిన ఆడియన్స్ త‌మ తమ అభిప్రాయాలను సోష‌ల్ మీడియా వేదికగా […]

కీర్తి సురేష్‌కు వ‌దిన కాబోతున్న త‌మ‌న్నా..అస‌లు మ్యాట‌రేంటంటే?

కీర్తి సురేష్‌కు త‌మ‌న్నా వ‌దిన కావ‌డం ఏంటీ..? వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ ర‌మేష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. త‌మిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా […]

బ్లాక్ డ్ర‌స్‌లో రెజీనా అందాల విందు..పిక్స్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు!

రెజీనా కాసాండ్రా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ మనసులో శృతి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా కొత్త జంట మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుంది. ఇక ఈ మ‌ధ్య‌ పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌ సినిమాలు మాత్రమే చేస్తున్న‌ రెజీనా.. ప్ర‌స్తుతం `నేనేనా` అనే థ్రిల్ల‌ర్ మూవీలో న‌టించింది. అలాగే ప‌లు వెబ్ సిరీస్ల‌కు సైతం సైన్ […]

అనసూయ డ్యాన్స్ అద‌ర‌గొట్టేసింది..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో ఇదే!

అనసూయ భరధ్వాజ్.. ఈ అందాల భామ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తల్లైనా అన‌సూయ మాత్రం త‌న కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తోంది. ఓవైపు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు వెండితెర‌పై మంచి న‌టిగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం రంగమార్తాండ, ఖిలాడి, పుష్ప‌ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెర‌కెక్కుతున్న బీష్మ ప‌ర్వం మూవీలోనూ ఓ కీ రోల్ […]

గ్రాండ్‌గా మీనా బర్త్ డే సెలబ్రేషన్..మెరిసిపోయిన‌ సీనియ‌ర్ హీరోయిన్లు!

సీనియ‌ర్ హీరోయిన్ మీనా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల నటిగా పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన మీనా.. టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లోని అగ్రహీరోలందరి సరసన ఆడిపాడింది. నటనతో పాటు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ న‌టించి ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను మార్చుకున్న మీనా.. ఇటీవల(సెప్టెంబర్ 16) పుట్టిన రోజు జ‌రుపుకుంది. ఆ రోజు నాడు తన ఫ్రెండ్స్ తో కలిసి త‌న బ‌ర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంది. గ్రాండ్‌గా […]

`శ్యామ్ సింగరాయ్‌`పై న్యూ అప్డేట్‌..ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్..?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

పెళ్లైనా రెచ్చిపోతున్న కాజ‌ల్‌.. లేటెస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి కొత్త‌గా చెప్ప‌క్కర్లేదు. గ‌త కొన్నేళ్ల నుంచి టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఈ భామ‌.. గ‌త ఏడాది ముంబైలో స్థిర‌ప‌డిన గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న కాజ‌ల్‌.. మ‌రోవైపు అందాల ఆర‌బోత‌లోనూ రెచ్చిపోతోంది. వ‌రుస ఫొటో షూట్ల‌లో పాల్గొంటూ త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారును క‌వ్విస్తోంది. తాజాగా కూడా కాజ‌ల్ ట్రెండీ అవుట్ ఫిట్ లో గ్లామర్ […]

చెమ‌ట‌లు చిందిస్తున్న స్నేహ‌..ఇలా ఎప్పుడూ ఆమెను చూసుండ‌రు!

సీనియ‌ర్ హీరోయిన్ స్నేహ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ స్నేహ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ల‌నూ ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈమె న‌టించిన సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానూ ఆక‌ట్టుకున్నాయి. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసిన స్నేహ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే 2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి […]