అనసూయ డ్యాన్స్ అద‌ర‌గొట్టేసింది..ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో ఇదే!

అనసూయ భరధ్వాజ్.. ఈ అందాల భామ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తల్లైనా అన‌సూయ మాత్రం త‌న కెరీర్ ని రేసు గుర్రంగా పరుగెత్తిస్తోంది. ఓవైపు బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా స‌త్తా చాటుతూనే.. మ‌రోవైపు వెండితెర‌పై మంచి న‌టిగా దూసుకుపోతోంది.

Anasuya Bharadwaj alias Anchor Anasuya – Telugu TV anchor and film actress – My Words & Thoughts

ప్ర‌స్తుతం రంగమార్తాండ, ఖిలాడి, పుష్ప‌ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి చిత్రంలో నటిస్తున్న అనసూయ.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెర‌కెక్కుతున్న బీష్మ ప‌ర్వం మూవీలోనూ ఓ కీ రోల్ చేస్తోంది. వీటితో పాటు ప‌లు వెబ్ సిరీస్లు చేస్తోంది.

Pin on Anasuya Bharadwaj

ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో అన‌సూయ త‌న‌దైన డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టేసింది. అందాలు ఆర‌బోస్తూనే ఈమె వేసిన స్టెప్పులు తెగ ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ ని తెగ షేక్ చేసేస్తుంది. మ‌రి లేటెందుకు మీరూ ఆ వీడియోపై లుక్కుసేయండి.

https://youtu.be/X9JfcX1m16M