గ్రాండ్‌గా మీనా బర్త్ డే సెలబ్రేషన్..మెరిసిపోయిన‌ సీనియ‌ర్ హీరోయిన్లు!

సీనియ‌ర్ హీరోయిన్ మీనా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల నటిగా పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన మీనా.. టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లోని అగ్రహీరోలందరి సరసన ఆడిపాడింది.

meena with her gorgeous girls birthday celabration photos viral

నటనతో పాటు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ న‌టించి ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానుల‌ను మార్చుకున్న మీనా.. ఇటీవల(సెప్టెంబర్ 16) పుట్టిన రోజు జ‌రుపుకుంది. ఆ రోజు నాడు తన ఫ్రెండ్స్ తో కలిసి త‌న బ‌ర్త్‌డేను సెలబ్రేట్‌ చేసుకుంది.

meena with her gorgeous girls birthday celabration photos viral

గ్రాండ్‌గా జ‌రిగిన మీనా బ‌ర్త్‌డే పార్టీలో సీనియ‌ర్ హీరోయిన్లు స్నేహ‌, సంగీత‌, శ్రీ‌దేవి సైతం మెరిసిపోయారు. అందుకు సంబంధించిన‌ ఫోటోలను మీనా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.