ముమైత్ ఖాన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఐటెమ్ సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ఐటమ్ బాంబ్.. తన అందచందాలతో ఎందరినో తన అభిమానులుగా మార్చుకుంది. సిల్క్ స్మిత తర్వాత ఆ రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించిన ఐటెం భామ ముమైత్నే అనడంలో సందేహమే లేదు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ నటించి ప్రేక్షకులను మెప్పించిన ముమైత్.. ప్రస్తుతం వెండితెరకు దూరమైనా బుల్లితెరపై జడ్జ్గా వ్యవహరిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. తెలుగు, […]
Tag: telugu movies
‘అనుభవించు రాజా’ టీజర్ వదిలిన రామ్ చరణ్..ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. అచ్చం ఆ బ్యాక్ డ్రాప్లోనే ఈ సినిమా తెరకెక్కుతుందని టీజర్ బట్టీ అర్థం అవుతోంది. […]
రాత్రైతే అదే కావాలి..అమలాపాల్ బోల్డ్ కామెంట్స్..షాక్లో నెటిజన్స్!
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కోలీవుడ్ భామ..అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు దక్కించుకుంది. అయితే టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన అమలా పాల్.. `ఆమె` మూవీలో న్యూడ్గా నటించింది అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే తానెంత బోల్డో మరోసారి నిరూపించుకుంది ఈ బ్యూటీ. పూర్తి వివరాల్లోకి వెళ్తే..తన సోదరుడు అభిజిత్ పాల్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా […]
వరంగల్లో వర్మ రహస్య పర్యటన..కారణం అదేనా?
టాలీవుడ్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తన రూటే సపరేటు అనిపించుకుంటూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న వర్మ.. తాజాగా వరంగల్లో రహస్యంగా పర్యటిస్తున్నారు. వరంగల్లోని ఎల్బీ కళాశాలలో సిబ్బంది మరియు అధ్యాపకులను కలిసి కొంతసేపు వర్మ మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం త్వరలోనే వర్మ తీయబోయే ఓ వివాదాస్పద బయోపిక్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండా సురేఖ-మురళి లపై బయోపిక్ కోసం […]
పూజా హెగ్డేపై గుర్రగా ఉన్న ప్రభాస్..అసలైమైందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయట. పూజా హెగ్డేపై ప్రభాస్ మరియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నారట. ఇందుకు కారణం పూజా తీరేనట. సెట్లో […]
మందు కొడుతూ సీరియస్గా ఆలోచిస్తున్న కార్తికేయ..మ్యాటరేంటంటే?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ & టాలెంటెడ్ హీరో కార్తికేయ గురించి పరిచయాలు అవసరం లేదు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న కార్తికేయ.. `నాని గ్యాంగ్ లీడర్` మూవీలో విలన్గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఈయన రాజా విక్రమార్క సినిమాలు నటిస్తున్నాడు. అలాగే తమిళ స్థార్ హీరో తలా అజిత్, డైరెక్టర్ హెచ్.వినోద్ కాంబోలో తెరకెక్కుతున్న వాలిమై చిత్రంలో కార్తికేయ విలన్గా నటిస్తున్నాడు. అయితే నేడు కార్తికేయ బర్త్డే. ఈ […]
అదిరే ఫ్రాక్లో కాజల్ పరువాలు..చూస్తే గుండెళ్లో గుబులే!
`లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కాజల్ అగర్వాల్.. గత దశాబ్దం నుంచి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీ చందమామ. ఇక గత ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడిన కాజల్.. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై కాజల్ ఎలాంటి స్పష్టతను […]
కృతి శెట్టి బర్త్డే.. సూపర్ ట్రీట్ ఇచ్చిన రామ్- నాని!
కృతి శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం కృతి నాని సరసన `శ్యామ్ సింగరాయ్`, సుధీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య సరసన `బంగార్రాజు`, నితిన్ సరసన `మాచర్ల నియోజకవర్గం`, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అయితే […]
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై న్యూ అప్డేట్..డిశ్చార్జ్ ఎప్పుడంటే?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం సాయంత్రం కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ యాక్సిడెంట్కు గురై తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రత్యేక వైద్య బృందం ఈయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ.. ఆయన కాలర్ బోన్ ఆపరేషన్ కూడా చేశారు. అయితే తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. దాదాపు పది రోజులు వెంటిలేటర్పై ఉన్న తేజ్ […]









