చెమ‌ట‌లు చిందిస్తున్న స్నేహ‌..ఇలా ఎప్పుడూ ఆమెను చూసుండ‌రు!

September 23, 2021 at 1:35 pm

సీనియ‌ర్ హీరోయిన్ స్నేహ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ స్నేహ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ల‌నూ ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈమె న‌టించిన సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానూ ఆక‌ట్టుకున్నాయి.

Sneha Prasanna Wiki, Age, Biography, Movies, web series, and Beautiful  Photo… in 2021 | Most beautiful indian actress, Beautiful indian actress,  Beautiful bollywood actress

తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసిన స్నేహ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే 2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి త‌ర్వాత కొన్నాళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నా.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు భ‌ర్త‌తో క‌లిసి ప‌లు యాడ్స్ కూడా చేస్తోంది.

Actress Sneha prasanna family Diwali Celebration photos! | Fashionworldhub

ఇక 2015లో ఓ బాబుకు జ‌న్మ‌నిచ్చిన స్నేహ‌.. ఈ మ‌ధ్యే ఓ కూతురిని కూడా క‌న్న‌ది. అయితే ప్రెగ్నెన్సీ కార‌ణంగా బ‌రువు పెరిగిన స్పేహ‌.. ప్ర‌స్తుతం ఫిట్ నెస్‌పై దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలోనే జిమ్ చెమ‌ట‌లు చిందేలా క‌స‌ర‌త్త‌లు చేస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది నెట్టింట ట్రెండింగ్‌గా మారింది.

 

చెమ‌ట‌లు చిందిస్తున్న స్నేహ‌..ఇలా ఎప్పుడూ ఆమెను చూసుండ‌రు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts