Tag Archives: kollywood news

అజిత్ స్టార్ హీరోగా ఎద‌గ‌డానికి ఆ స్టార్‌ హీరోయిన్‌తో ప్రేమే కార‌ణ‌మా?

అజిత్ కుమార్‌.. ఈయ‌న‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సికింద్రాబాద్‌లో జ‌న్మించిన అజిత్ త‌మిళ స్టార్ హీరోగా ఎదిగి.. ఆపై తెలుగులోనూ అదిరిపోయే మార్కెట్‌తో పాటుగా అభిమానులెంద‌రినో సంపాదించుకున్నాడీయ‌న‌. అలాగే కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే చేస్తూ వ‌రుస హిట్స్ తో ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న అజిల్‌.. పాన్ ఇండియా సినిమాల‌నూ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అజిత్ ఇంత స్టార్ స్టేట‌స్ ను అనుభవించడానికి కారణం.. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ హీరానే కార‌ణ‌మ‌ని ఎంతో మంది అంటుంటారు.

Read more

వామ్మో..విజ‌య్ సేతుప‌తి లవ్‌స్టోరిలో ఇన్ని ట్విస్ట్‌లు ఉన్నాయా?

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కోలీవుడ్ హీరో అయిన‌ప్ప‌టికీ టాలీవుడ్‌లోనూ అదిరిపోయే మార్కెట్‌ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న విజ‌య్ సేతుప‌తి.. హీరోగానే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన ఉప్పెన, మాస్ట‌ర్‌ సినిమాల‌తో విజ‌య్ సేతుప‌తి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. చాలా మంది హీరోలుగా ఎదిగాక‌ పెళ్లి చేసుకుంటారు. కానీ, విజ‌య్

Read more

మంచు ఫ్యామిలీతో ఐశ్వర్య రాజేష్‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంటో తెలుసా?

ఐశ్వ‌ర్య రాజేష్.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో స్టార్ స్టేట‌స్‌ను సంపాదించుకున్న ఈ భామ‌.. వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. సీనియర్ నటుడు రాజేష్ కూతురైన ఐశ్వర్యకు.. లేడి కమెడియన్ శ్రీ‌లక్ష్మీ మేన‌త్త అవుతుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వ‌ర్య మాత్రం.. స్వయం కృషితో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఐశ్య‌ర్వ రాజేష్‌కి,

Read more

ర‌జినీకాంత్‌కు త‌ల్లిగా శ్రీ‌దేవి న‌టించిన సినిమా ఏంటో తెలుసా?

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వ‌య‌సులోనే సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీ‌దేవి.. సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను కొన‌సాగించి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. అదే స‌మ‌యంలో ఎన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను ద‌క్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన‌ శ్రీ‌దేవి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా నటించారన్న విష‌యం మీకు

Read more

చిరంజీవికి ఊహించని షాకిచ్చిన సూర్య‌..ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించిన షాక్ ఇచ్చారు. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు జంట‌గా కీల‌క పాత్ర‌లు పోషించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ,

Read more

మ‌ళ్లీ అత‌డితో `క‌నెక్ట్‌` అవుతున్న న‌య‌నతార‌..మ్యాట‌రేంటంటే?

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ నయ‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అగ్ర హీరోల స‌ర‌స‌న ఆడిపాడి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `క‌నెక్ట్‌`. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం న‌య‌న్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

Read more

అడ్డంగా మోస‌పోయిన స్నేహ‌..రంగంలోకి దిగిన పోలీసులు?!

సీనియ‌ర్ హీరో స్నేహ ఇద్దరు వ్యాపారవేత్తల చేతుల్లో అడ్డంగా మోస‌పోయింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా స్నేహ చెన్నైలోని కానత్తూర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఓ ఇద్దరు వ్యాపారవేత్తల పైన కేసు ఫైల్ చేసింది. స‌ద‌రు వ్యాపార వేత్తలిద్ద‌రూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారి కంపెనీలో చాలా రోజుల నుంచి స్నేహ కూడా మ‌నీ ఇన్వెస్ట్ చేసింది. అయితే స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్

Read more

హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండ‌స్ట్రీలోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సూర్య‌.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మ‌రోవైపు భార్య జ్యోతిక‌తో సినిమాల‌ను నిర్మిస్తూ నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్న సూర్య.. త‌న కుటుంబం కోసం ఆస్తుల‌ను కూడా బాగానే కూడ‌బెట్టాడు. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్‌గా పుచ్చుకుంటున్న

Read more

ప్రభుదేవాతో అన‌సూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటో తెలుసా?

న‌టుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో అన‌సూయ `ఫ్లాష్ బ్యాక్‌` ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఆగండి అక్క‌డికే వ‌స్తున్నా. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో డాన్ శ్యాండీ దర్శకత్వంతో తెర‌కెక్కుతున్న చిత్రం `ఫ్లాష్ బ్యాక్‌`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి `గుర్తుకొస్తున్నాయి` అనేది ట్యాగ్ లైన్‌. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథతో రాబోతున్న ఈ మూవీని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై ఎంతో

Read more