నిర్మాతతో ప్రేమలో ప్రముఖ హీరోయిన్….అసలు విషయం తెలిసి దూరం!

హీరోయిన్ అంటే తెర పై అందాలు ఆరబోయ్యల్సిందే అన్నది చాలా మంది అభిప్రాయం. ఇందులో నిజం లేకపోలేదు. కానీ స్క్రీన్ పై ఎటువంటి ఎక్సపోసింగ్ చెయ్యకుండా, టాలెంట్ ను నమ్ముకొని స్టార్ లుగా ఎదిగిన హీరోయిన్లు కూడా ఉన్నారు. తెలుగు పరిశ్రమలో చూస్తే సావిత్రి, భానుమతి, జమున, సౌందర్య….ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఈ జాబితాలో ముఖ్యంగా చేర్చవల్సిన మరో హీరోయిన్ స్నేహ. తెలుగుతో పాటు, అన్ని దక్షిణాది పరిశ్రమల్లో నటించిన స్నేహ, హోమ్లీ […]

40 లోనూ చెక్కుచెద‌ర‌ని అందంతో చిత్ర‌వ‌ధ చేస్తున్న స్నేహా.. ఏముంది రా బాబు!

అందాల భామ స్నేహా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గోపీచంద్ డ‌బ్యూ మూవీ `తొలివలపు` మూవీతోనే స్నేహా కూడా సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డా.. స్నేహాకు మాత్రం ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. అలా వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలోనే ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌, శ్రీ‌కాంత్‌, నాగార్జున వంటి ఆగ్ర‌హీరోల‌తో ఆడిపాడింది. త‌మిళంలోనూ ప‌లు సినిమాలు చేసిన స్నేహా.. కోలీవుడ్ న‌టుడు […]

హీరోయిన్‌ స్నేహను రక్తం వచ్చేలా చావబాదిన డైరెక్టర్.. ఆ కారణంతో నేనా..!

హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. తన అందం అభినయంతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన హీరోయిన్.. అప్పట్లో స్నేహ నటించిన సినిమాలు వస్తున్నాయి అంటే చాలామంది జనాలు సినిమాలు చూడడానికి ఎగబడేవారు.. అయితే ఈమె మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సాంప్రదాయ బద్ధమైన సినిమాల్లో మాత్రమే నటించింది. ఎలాంటి గ్లామర్ షో చేయనప్పటికీ ఈమె సినిమాలకు మాత్రం చాలా మంది అభిమానులు ఉండేవారు. గతంలో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని కుర్రకారును […]

చీరకట్టుకి పేరుపెట్టిందే హీరోయిన్ స్నేహ… అదిరిపోయే అందం అంటే ఆమెదే!

నిన్నటి సీనియర్ హీరోయిన్ స్నేహా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే పద్ధతైన తన చీరకట్టుతో స్నేహ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. మరీ ముఖ్యంగా మన ఫామిలీ లేడీస్ స్నేహకు పెద్ద ఫ్యాన్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆమె వయస్సు పెరిగినా చెక్కు చెదరని అందంతో అభిమానులను అలరిస్తున్నారు. స్నేహా ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనబడుతున్నారు. తన సినిమాల విషయాలను, ఫ్యామిలీ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో […]

సీనియర్ హీరోయిన్‌ స్నేహ భర్త నుండి విడాకులు తీసుకుందా..? సోషల్ మీడియా పోస్ట్ వైరల్..!!

సౌత్ ఇండియన్ సీనియర్ హీరోయిన్‌ స్నేహ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌందర్య తర్వాత ఆ స్థాయిలో స్నేహ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. హోమ్లీ క్యారెక్టర్లతో ఫ్యామిలీ ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్నేహ.. 2011లో తమిళ్ నటుడైన ప్రసన్న కుమార్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సినిమాల‌కు దూరమైన స్నేహ.. తర్వాత వినయ్ విధేయ రామ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీనియర్ […]

గంగుబాయ్ గా మారిన శ్రీ‌ముఖి.. సేమ్ టు సేమ్ దింపేసిందిగా!

బుల్లితెరపై రోజుకొక వినోదాత్మక కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా `మిస్టర్ అండ్ మిస్సెస్` అనే కార్యక్రమం ప్రారంభమైనది. ఈ షో కి స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించగా.. నటుడు శివ బాలాజీ, హీరోయిన్ స్నేహ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.   ప్రతి మంగళవారం రాత్రి ప్రసారమవుతున్నఈ షో కి నిర్వాహకులు తాజాగా కొత్త ప్రోమో రిలీజ్ చేయగా.. ప్రస్తుతం ఆ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా […]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్ళామంటే ఆమాత్రం స్టైల్ ఉండాలి మరి… షేక్ అవుతున్న ఫోటో!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ గురించి చెప్పేదేముంది. ముందునుండి అందరూ చూస్తున్నారు. అయితే అతని భార్య స్నేహారెడ్డి గురించి ఎంతమందికి తెలుసు? ఆమె ఓ సాధారణ గృహిణి అయినప్పటికీ సెలిబ్రిటీలకు ఏమాత్రం తీసిపోని రీతిగా ఉంటుంది. ఎంతైనా స్టైలిష్ స్టార్ భార్య అంటే ఏమాత్రం ఉండాలి అంటున్నారు మన అల్లు వారి ఫ్యాన్స్. అవును.. ఆమె తాజాగా షేడెడ్ కలర్ చీర, కాంబినేషన్ డిజైనర్ బ్లౌజ్.. చెవికి క్రిస్టలైన్ జూకా ధరించి ఎంతో ఇస్మార్ట్ గా […]

స‌రికొత్త లుక్‌లో సర్ ప్రైజ్ చేసిన స్నేహ..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

న‌టి స్నేహ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. త‌క్క‌వు స‌మ‌యంలోనే త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు బాగానే ఆక‌ట్టుకుంది. ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ భామ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. 2012లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. 2015లో కుమారుడు విహాన్‌కు, 2020లో కూతురు ఆధ్యాంత‌కు స్నేహ జ‌న్మ‌నిచ్చింది. పెళ్లి త‌ర్వాత స్నేహ హీరోయిన్‌గా సినిమాలు చేయ‌క‌పోయినా.. స‌హాయ‌క […]

చెమ‌ట‌లు చిందిస్తున్న స్నేహ‌..ఇలా ఎప్పుడూ ఆమెను చూసుండ‌రు!

సీనియ‌ర్ హీరోయిన్ స్నేహ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ స్నేహ‌.. త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ల‌నూ ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఈమె న‌టించిన సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానూ ఆక‌ట్టుకున్నాయి. తెలుగులోనే కాకుండా మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసిన స్నేహ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలోనే 2012లో స్నేహ నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి […]